తెలుగు ఇజం = మన భాష + మన నైజం

దాసరి కోటిరత్నం

Dasari Kotiratnam

TeluguISM Quiz - Dasari kotiratnam
0 131

Dasari Kotiratnam – Quiz : దాసరి కోటిరత్నం (1898 – 1972) ప్రముఖ రంగస్థల కళాకారిణి, గాయని, నాటక బృందం నిర్వాహకురాలు, సినీ నటి మరియు తొలి చిత్ర నిర్మాత కూడా.!

 

More About : Dasari Kotiratnam

దాసరి కోటిరత్నం క్విజ్

0%
0 votes, 0 avg
2

Quiz : దాసరి కోటిరత్నం

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Dasari Kotiratnam - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. పాదుకా పట్టాభిషేకంలో " గైకొనుమిదె దేవా కరుణారతి సుమసేవా " పాట పాడినవారు ?

2. టైటిల్‌ పాత్ర పోషించిన తొలి మహిళ ఎవరు ?

3. దాసరి కోటిరత్నం ఆంధ్రప్రదేశ్ లోనీ ఏ జిల్లాకు చెందినవారు ?

4. తొలి మహిళా నాటకసమాజ స్థాపకురాలు ఎవరు?

5. ఏ సంవత్సరంలో దాసరి కోటిరత్నం

భారతలక్ష్మి ఫిలింస్ అనే సంస్థను స్థాపించినది ?

6. నాటకాల్లో నారదుని పాత్ర  పోషించింన తొలి తెలుగు నటి ?

7. ఏ కంపెనీతో కలిసి దాసరి కోటిరత్నం భారతలక్ష్మి ఫిలింస్ ను స్థాపించారు ?

8. దాసరి కోటిరత్నం నటించిన సతీ అనసూయ సినిమా దర్శకుడు ?

9. దాసరి కోటిరత్నం నటించిన ఏ సినిమా అంజలిదేవి కి మొదటి సినిమా ?

10. దాసరి కోటిరత్నం జన్మస్థలం ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

Also Read : చిత్తూరు నాగయ్య

 

Leave A Reply

Your Email Id will not be published!