ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ Konda Laxman Bapuji 16/01/2022 - 7:33 PM IST TeluguISM Quiz - Acharya Konda Laxman Bapuji 0 464 Share Konda Laxman Bapuji : ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ క్విజ్ ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ క్విజ్ 0% 2 votes, 1 avg 13 12345678910 Quiz : ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!! Acharya Konda Laxman Bapuji - Quiz (10 ప్రశ్నలు మాత్రమే) మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 1. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావంతో హైకో క్రింది వాటిలో దేనిగా రూపాంతరం చెందింది ? a) మైక్రో b) టెస్కో c) చిప్కో d) ఆప్కో 2. కె.లక్ష్మణ బాపూజీ సతీమణి పేరు? a) శారద దేవి b) లక్ష్మీదేవి c) రేవతి దేవి d) శకుంతల దేవి 3. బాపూజీ పుట్టిన రోజును తెలంగాణ రాష్ట్ర పండగగా తెలంగాణ ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రకటించింది? a) 2017 b) 2018 c) 2016 d) 2019 4. తెలంగాణ వీర వనితగా పేరొందిన ఏ మహిళల భర్తను జమీందార్ విసునూరు రామచంద్రారెడ్డితో విభేదించి జైలు నుంచి బాపూజీను విడిపించాడు? a) దాయం ప్రియంవద b) చాకలి ఐలమ్మ c) మల్లు స్వరాజ్యం d) లలితాదేవి 5. జన్మభూమి రుణం తీర్చుకోడానికి 2010లో తన స్వగ్రామం కె. లక్ష్మణ్ బాపూజీ ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థ పేరు ఏమిటి? a) కె.లక్ష్మణ్ బాపూజీ సేవాసదన్ b) సామాజిక సేవాసదన్ c) లక్ష్మణ్ సేవాసదన్ d) బాపూజీ సేవాసదన్ 6. భారతదేశంలోని ఉద్యాన విశ్వవిద్యాలయాల్లో శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఎన్నవది? a) 4 b) 5 c) 3 d) 2 7. కె.లక్ష్మణ్ బాపూజీ ఏ రాజకీయ పార్టీకి చెందినవాడు? a) టి.డి.పి b) బి.జే.పి c) టి.ఆర్.యస్ d) ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 8. తెలంగాణ ఉద్యమ నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుమీదుగా ఏర్పాటుచేయబడిన విశ్వవిద్యాలయం ఎక్కడ కలదు? a) నాగర్ కర్నూల్ b) ఖమ్మం c) హైదరాబాద్ d) వరంగల్ 9. క్రింది వారిలో బహుజన ముఖ్యమంత్రిగా కొండ లక్ష్మణ బాపూజీని ప్రతిపాదించిందెవరు? a) సోనియా గాంధీ b) కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు c) కోదండరాం d) మందకృష్ణ మాదిగ 10. తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన తొలి నేత ఎవరు? a) మర్రి చెన్నారెడ్డి b) కె.లక్ష్మణ్ బాపూజీ c) కాసు బ్రహ్మానందరెడ్డి d) నీలం సంజీవ రెడ్డి Your score is Facebook Twitter 0% Restart quiz దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి See review Send feedback freedom fightersFreedom Fighters QuizLegendTelangana Quiz 0 464 Share FacebookTwitterGoogle+ReddItWhatsAppPinterestEmail