తెలుగు ఇజం = మన భాష + మన నైజం

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 2

Telugu States General Knowledge Quiz

TeluguISM Quiz - Telugu States General Knowledge Quiz - 2
0 323

Telugu States General Knowledge Quiz : తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు.

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 2

 

0%
2 votes, 4 avg
59

Quiz : జనరల్ నాలెడ్జి - 2

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Telugu States General Knowledge Quiz - 2

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. కుంతాల జలపాతం ఉన్న నది ఏది ?

2. రూసాగడ్డి ద్వారా దేన్ని తయారు చేస్తారు ?

3. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని ప్రకటించిన కవి ఎవరు ?

4. కాకతీయుల కాలంలో మంత్రులు, సేనాధిపతులు, రాజోద్యోగులందరూ ఏ వర్గానికి చెందినవారు?

5. ఆంధ్రప్రదేశ్ ఏ రాష్ట్రంతో అత్యదిక పొడవు భూసరిహద్దును కలిగియుంది ?

6. ఏ జిల్లా కేంద్రంగా పైగంబర కవుల బృందం ఏర్పాటుచేయబడింది ?

7. బోలు శబ్దం వచ్చే ద్వారబంధం ఎక్కడ ఉంది ?

8. భారతదేశంలో మొదటిగా భూమిని దానం చేసిన రాజవంశం ఏది?

9. క్రింద వారిలో ఎవరికి ఆంధ్ర గాంధీ అనే పేరుకలదు ?

10. వరంగల్ నగరాన్ని ఎవరు నిర్మించారు ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

 

 

 

 

 

 

Also Read : తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్- 1 

Leave A Reply

Your Email Id will not be published!