తెలుగు ఇజం = మన భాష + మన నైజం

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 5

Telugu States General Knowledge Quiz - 5

TeluguISM Quiz -Telugu States General Knowledge Quiz - 5
0 186

Telugu States General Knowledge Quiz : తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 5

0%
2 votes, 5 avg
14

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ - 5

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Telugu States General Knowledge Quiz - 5

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. ఆంధ్రలో లభ్యమైన మొదటి శాతవాహన శాసనం ఏది ?

2. 1926లో "ఆది హిందూ లైబ్రరీ" ని ఎవరు స్థాపించారు ?

3. సహజ కవికోకిల బిరుదాంకితుడు ఎవరు ?

4. అభ్యుదయ రచయితల సంఘం ఏ సంవత్సరంలో ఏర్పడింది?

5. తెలంగాణ ఆది కవిగా ఎవరిని పేర్కోంటారు ?

6. తెలంగాణ ప్రజల్లో రాజకీయ చైతన్యం తెచ్చిన సంఘటనేది ?

7. ఆంధ్ర జనసంఘం ఏ సంవత్సరంలో ఏర్పడింది ?

8. ఆంధ్ర భాషా నిలయం ఎక్కడ ఏర్పాటు చేశారు ?

9. ఆంధ్ర ప్రాంతంలో రోమన్ నాణేలు దొరికిన ప్రదేశం ఏది ?

10. శ్రీవేమన ఆంధ్ర భాషా నిలయం ఎప్పుడు స్థాపించబడింది ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

 

 

 

 

 

Also Read : తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ -4 

Leave A Reply

Your Email Id will not be published!