తెలుగు ఇజం = మన భాష + మన నైజం

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 6

Telugu States General Knowledge Quiz - 6

TeluguISM Quiz -Telugu States General Knowledge Quiz - 6
0 165

Telugu States General Knowledge Quiz : తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 6

0%
1 votes, 3 avg
11

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ - 6

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Telugu States General Knowledge Quiz - 6

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ వ్యవస్థాపకులు ఎవరు ?

2. క్రింద వారిలో ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి ఎవరు ?

3. ఆంధ్ర జన సంఘ సమావేశానికి తొలి అధ్యక్షత వహించినది ?

4. ఆంధ్ర రాజ్యంలో ఏ పట్టణాన్ని గొప్ప మార్కెట్ గా టాలెమీ వర్ణించాడు ?

5. తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన కాలం ?

6. ఏ సంవత్సరంలో శ్రీకాకుళంను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసారు ?

7. ఆంధ్రప్రదేశ్ లో మిరప పంట విస్తీర్ణం ఏ జిల్లాలో ఎక్కువ ?

8. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యల్ప జనాబా గల జిల్లా?

9. ఆంధ్రప్రదేశ్ తెలంగాణల మధ్య ఉద్యోగుల పంపిణీ మార్గదర్శాలకై ఎర్పాటు చేయబడ్డ కమిటీ ?

10. ఆంధ్ర దేశం ఎవరి కాలంలో శాతవాహన సామ్రాజ్యంలో భాగమైంది ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

 

 

Also Read : తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్- 5

Leave A Reply

Your Email Id will not be published!