తెలుగు ఇజం = మన భాష + మన నైజం

పింగళి వెంకయ్య

Pingali Venkayya

TeluguISM Quiz - Pingali Venkayya
0 300

Pingali Venkayya : పింగళి వెంకయ్య, (1876 ఆగష్టు 2 – 1963 జూలై 4), స్వాతంత్ర్య సమర యోధుడు, భారతదేశ జాతీయ పతాక రూపకర్త. అతను 1916లో “భారత దేశానికి ఒక జాతీయ పతాకం” అనే ఆంగ్ల గ్రంథాన్ని రచించాడు.

 

 

More About Pingali Venkayya

పింగళి వెంకయ్య క్విజ్ 

0%
2 votes, 3.5 avg
20

Quiz : పింగళి వెంకయ్య

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Pingali Venkayya - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. జాతీయ పతాకంపై రాట్న చిహ్నముంటే బాగుంటుందని సూచించిన వారేవరు ?

2. ఏ దినోత్సవం రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మిని 75 లక్షలు అందజేసి సన్మానించాడు ?

3. భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారి‌ కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి గారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాచర్ల గ్రామమునకు వెళ్లి ఎంత సహాయం అందించారు ?

4. ఏ సంవత్సరంలో పింగళి వెంకయ్య తయారుచేసిన జెండాను జాతీయ పతాకంగా భారత జాతి స్వీకరించింది ?

5. పింగళి వెంకయ్య ఎప్పుడు మరణించారు?

6. పింగళి వెంకయ్య స్మృత్యర్థం తిరంగా (త్రివర్ణ) పరుగును ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ నిర్వహించారు ?

7. పింగళి వెంకయ్యను 'జపాన్‌ వెంకయ్య’ అనడానికి గల కారణం ?

8. జపాన్‌ వెంకయ్య అని క్రింద వారిలో ఎవరికి పేరు ?

9. "భారత దేశానికి ఒక జాతీయ పతాకం" అనే ఆంగ్ల గ్రంథాన్ని పింగళి వెంకయ్య ఏ సంవత్సరంలో రచించాడు.?

10. పింగళి వెంకయ్య రచించిన ఆంగ్ల గ్రంథం పేరు ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

Also Read : సరోజినీ నాయుడు

Leave A Reply

Your Email Id will not be published!