తెలుగు ఇజం = మన భాష + మన నైజం

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 14

Telugu States General Knowledge Quiz - 14

TeluguISM Quiz - Telugu States General Knowledge Quiz - 14
0 339

Telugu States General Knowledge Quiz : తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 14

0%
0 votes, 0 avg
3

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ - 14

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Telugu States General Knowledge Quiz - 14

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. యానాది భాగవతంలో కింది ఏ కథ చెప్పబడింది?

2. వందేమాతరం ఉద్యమ సమయంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బహిష్కరించబడిన విద్యార్థులకు

కింది వాటిలో ఏ యూనివర్సిటీ ప్రవేశాలు కల్పించింది?

3. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వదేమాతరం ఉద్యమం

4. నీలం సంజీవ రెడ్డి కింది ప్రధాన మంత్రులలో ఎవరితో పనిచేశారు?

5. తెలంగాణ చరిత్ర మరియు సమస్యలపై 200 పేజీల ప్రత్యేక సంచికను ప్రచురించిన పత్రిక ఏది?

6. రుద్రమదేవి పాలనా కాలంలో కింది ప్రయాణికులలో ఎవరు మోటుపల్లిని సందర్శించారు?

7. ఇస్రో సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ఆంధ్రప్రదేశ్‌లోని ఏ జిల్లాలో ఉంది?

8. నిజాం రాష్ట్రంలో రజాకార్ వ్యవస్థను ఎవరు ప్రవేశపెట్టారు?

9. తెలంగాణలో మొదటి కవిత ?

10. ఎత్తిపోతల జలపాతం ఏ నదిపై ఉంది?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

Read More : తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 13

Leave A Reply

Your Email Id will not be published!