తెలుగు ఇజం = మన భాష + మన నైజం

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 15

Telugu States General Knowledge Quiz -15

TeluguISM Quiz - Telugu States General Knowledge Quiz - 15
0 305

Telugu States General Knowledge Quiz : తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 15

0%
1 votes, 5 avg
10

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ - 15

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Telugu States General Knowledge Quiz - 15

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. ఏ నది ద్వీపకల్ప పీఠభూమిని మధ్య, దక్షిణ పీఠభూములుగా విభజిస్తోంది ?

2. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమని ఏ నది విభజిస్తోంది ?

3. ర్కియాలాజికల్ డిపార్టుమెంట్ డెరైక్టర్ అబ్దుల్ వహీద్ ఖాన్ ఎక్కడ బయల్పడిన నాగరికతలు ప్రపంచస్థాయివని,

అవి ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణాలని వ్యాఖ్యానించారు ?

4. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు ఎక్కడ ప్రమాణ స్వీకారం చేశారు ?

5. ఆంధ్ర విద్యాపీఠగోష్టి’ని ఏ ఉద్యమ కాలంలోస్థాపించారు ?

6. గుంటూరి కేసరి’ అని ఎవరిని పిలుస్తారు ?

7. తొలి తెలుగు శాసనాన్ని ఎవరి కాలంలో వేశారు?

8. బాల భారతాన్ని రాసిందెవరు ?

9. సర్ ఆర్థర్ కాటన్ గోదావరిపై నిర్మించిన ఆనకట్ట ఏయే ప్రాంతాలను కలుపుతుంది ?

10. తెలుగులో తొలి రాజకీయ పత్రికను స్థాపించిందెవరు ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

Read More : తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 14

Leave A Reply

Your Email Id will not be published!