తెలుగు ఇజం = మన భాష + మన నైజం

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 18

Telugu States General Knowledge Quiz - 18

TeluguISM Quiz - Telugu States General Knowledge Quiz - 18
0 163

Telugu States General Knowledge Quiz : తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 18

 

0%
0 votes, 0 avg
8

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ - 18

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Telugu States General Knowledge Quiz - 18

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. ఆనందభైరవి రాగాన్ని తొలుత ఉపయోగించిన వాగ్గేయకారుడెవరు?

2. మీర్ ఖమ్రుద్దీన్ ఖాన్‌కు ‘అసఫ్ జా’ బిరుదును ప్రదానం చేసిన మొగల్ చక్రవర్తి?

3. మొదటి కర్ణాటక యుద్ధం నాటి ఆర్కాటు నవాబు?

4. 1958లో ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రాంతీయ కమిటీని రాష్ర్టపతి ఉత్తర్వు మేరకు ఎప్పుడు రద్దు చేశారు?

5. 1911లో ఏర్పాటు చేసిన ‘మన సంఘం’ లక్ష్యం?

6. శాతవాహనుల కాలంలో బుద్ధుడి జన్మకు సంకేతం?

7. భారతదేశంలో మొదటిగా భూమిని దానం చేసిన రాజవంశం ఏది?

8. ఏ ప్రాంతీయ సంఘాల ఆవిర్భావంతో  1885లో జాతీయ కాంగ్రెస్ ఏర్పాటైంది?

9. తెలంగాణ పరిరక్షణ దినాన్ని ఎప్పుడు పాటించారు?

10. వందేమాతర ఉద్యమ కాలంలో జి.సుబ్రమణ్య అయ్యర్ సంపాదకత్వంలో వెలువడిన పత్రిక?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

Read More : తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 17

Leave A Reply

Your Email Id will not be published!