తెలుగు ఇజం = మన భాష + మన నైజం

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్- 24

Telugu States General Knowledge Quiz

TeluguISM Quiz - Telugu States General Knowledge Quiz - 24
0 156

Telugu States General Knowledge Quiz : తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 24

0%
0 votes, 0 avg
6

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ - 24

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Telugu States General Knowledge Quiz - 24

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. సిడ్నీ కాటన్ నిజాం అక్రమ ఆయుధాల సరఫరా ఒప్పంద సమాచారాన్ని భారత ఏజెంట్ జనరల్ కె ఎమ్ మున్షికి తెలిపినది ఎవరు ?

 

2. 1962లో సర్వీసుల అంశంపై అడహక్ కమిటీ ని ఎవరు ఏర్పాటు చేశారు.

3. బ్రతికితే స్వరాజ్యం లేకపోతె వీర స్వర్గం అన్న సంకల్పంతో పోరాడినది ఎవరు ?

4. 1969 జనవరి లో విద్యార్థులు అందరూ కలిసి ఏర్పడిన సమితి ?

 

5. వందేమాతరం రామచంద్రరావు కు వందేమాతరం అనే బిరుదు ఇచ్చింది ఎవరు ?

 

6. తెలంగాణా రక్షణల అమలుకై ఎక్కడ బహిరంగ సభను నిర్వహించారు?

7. తెలంగాణా రక్షణల ఉద్యమ సమితి నిర్వహించిన వరంగల్ బహిరంగ సభకు ఎవరు అధ్యక్షత వహించారు?

 

8. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ రూల్స్-1959 ఏ రోజున ప్రవేశపెట్టింది?

9. కొత్తగూడెం సమావేశంలో ప్రసంగించిన ఖమ్మం జిల్లా పరిషత్ అధ్యక్షుడు ఎవరు?

10. కింగ్ కోఠి  ప్యాలస్ వద్ద 7వ నిజాంపై బాంబు దాడి చేసినవారిలో లేనిది ఎవరు ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

Read More : తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్- 23

Leave A Reply

Your Email Id will not be published!