తెలుగు ఇజం = మన భాష + మన నైజం

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్- 25

Telugu States General Knowledge Quiz

TeluguISM Quiz - Telugu States General Knowledge Quiz - 25
0 138

Telugu States General Knowledge Quiz : తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 25

0%
1 votes, 4 avg
2

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ - 25

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Telugu States General Knowledge Quiz - 25

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. ‘చమత్కార చంద్రిక’ రచయిత ఎవరు?

2. రాజుకు అత్యవసర పరిస్థితుల్లో రక్షణ అవసరాల కోసం ‘నాయంకర సైన్యం’ అనే వ్యవస్థను రూపొందించిన రాజ్యం ఏది?

3.  కిందివాటిలో భిన్నమైంది ఏది?

4. సంస్కృతంలో ‘సంగీత చింతామణి’ గ్రంథాన్ని రాసిన రెడ్డిరాజు ఎవరు?

 

 

5. రాచకొండ, దేవరకొండ రాజధానులుగా త్రిలింగ దేశాన్ని ఎవరు పాలించారు?

6. ప్రతాపరుద్ర యశోభూషణం’ రచయిత ఎవరు?

7. పల్నాడు, వినుకొండ సీమల్లో ‘రంభైయెున ఏకులు వడుకున్’ అని వర్ణించిన కవి?

8. ‘అవక్రవిక్రమ యశస్య సంభావ్య బాహర్గలుడు’ అనే బిరుదు ఎవరికి ఉంది?

9.  దేశీయ-విదేశీ వర్తకుల సంరక్షణార్థం క్రీ.శ 1358లో మోటుపల్లి రేవు అభయ శాసనాన్ని సంస్కరించిన రెడ్డి రాజెవరు?

10. ముసునూరి కాపయనాయకుడు, రేచర్ల అనపోతా నాయకుడి మధ్య క్రీ.శ. 1367-68లో భీకర యుద్ధం ఎక్కడ జరిగింది?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

 

 

Read More : తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్- 24

Leave A Reply

Your Email Id will not be published!