తెలుగు ఇజం = మన భాష + మన నైజం

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 26

Telugu States General Knowledge Quiz

TeluguISM Quiz - Telugu States General Knowledge Quiz - 26
0 257

Telugu States General Knowledge Quiz : తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 26

0%
1 votes, 3 avg
9

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ - 26

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Telugu States General Knowledge Quiz - 26

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. తెలంగాణకు జరిగిన అన్యాయాలను గూర్చి ప్రజలకు 1969, మే 12న తెలియజేసిన కార్యక్రమంలో పాల్గొనని నాయకుడు ఎవరు ?

2. 1969 ఓయూ విద్యార్థులను రెండుగా చీల్చిన వారిలో ముఖ్యులు ఎవరు?

3. ఈ క్రింది వాటిని జతపరచండి

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ గూర్చి 

  1. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు           A) ఎస్ యాదగిరి 
  2. తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్షుడు      B) సంగం లక్ష్మీబాయి 
  3. తెలంగాణ పీసీసీ కార్యదర్శి             C) రాజారాం 
  4. సమైక్య ఉద్యమ నాయకుడు           D) కొండా లక్ష్మణ్ బాపూజీ

4. పోటీ తెలంగాణా ప్రజా సమితిని ఎవరు ప్రారంభించారు? 

5. 1969 వరంగల్ లో జరిగిన సభలో పాల్గొన్న వారిలో పెద్దమనుషుల ఒప్పందంపై సంతకాలు చేసిన వారిలో ఉన్న ఆంధ్ర నాయకుడు ?

6. మే 22, 1969 చెన్నారెడ్డికి టీపీఎస్ అధ్యక్ష బాధ్యతలను ఇవ్వడాన్ని నిరసిస్తూ చెన్నారెడ్డిని 1956లో ప్రజలను మోసం చేసిన వ్యక్తిగా నిర్మించినది ఎవరు?

7. 1969 మే 20 న తెలంగాణ కళాశాలల అధ్యాపకుల కన్వెన్షన్ ఎవరి అధ్యక్షతన జరిగింది ?

8.  1969 మే 12న జరిగిన ఈ సభలో మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇవ్వకపోతే నక్సలిజం పెరుగుతుందని పేర్కొన్నాడు? 

9.  ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభించి సంవత్సరం అయినందున 1970 జనవరి 15న టి పి ఎస్  తెలంగాణ విద్యార్థి కార్యాచరణ సంఘం ఏ దినం పాటించారు?

10. తెలంగాణ రెండవ దశ ఉద్యమం ఏ రోజున ప్రారంభమవుతుందని మర్రిచెన్నారెడ్డి పేర్కొన్నారు 

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

 

 

 

Also Read : తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్- 25

Leave A Reply

Your Email Id will not be published!