తెలుగు ఇజం = మన భాష + మన నైజం

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్- 27

Telugu States General Knowledge Quiz

TeluguISM Quiz - Telugu States General Knowledge Quiz - 27
0 227

Telugu States General Knowledge Quiz : తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్- 27

0%
0 votes, 0 avg
3

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ - 27

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Telugu States General Knowledge Quiz - 27

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. కింది పాలకులలో ఎవరు 1634 లో ఆంధ్రా తీరంలో ఈస్టిండియా కంపెనీకి వాణిజ్య అధికారాలను మంజూరు చేస్తూ గోల్డెన్ ఫర్మాన్‌ని జారీ చేశారు ?

2. ఎర్రన హరివంశ రచయిత. 

3. 1969 జనవరి 19 న అఖిలపక్ష సమావేశం ఎక్కడ జరిగింది ?

4. 06-09-1969 నాటి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించిన సభలో తెలంగాణ వాదనను గట్టిగా వినిపించింది ఎవరు?

5. సెప్టెంబర్ 3, 1969 అసెంబ్లీలో మాణిక్ రావు, తెలంగాణ వాదులకు మధ్య గంటన్నర వాగ్వివాదం జరిగినప్పుడు మాణిక్ రావు ఏ శాఖ మంత్రి?

6. విద్యార్థుల ఉద్యమంలో ఉపాధ్యాయులు చేతులు కలిపారని వచ్చిన ఆరోపణలను ఖండించినది ఎవరు? 

7. ముల్కి ఉద్యమకారులపై జరిగిన కాల్పులపై జరిగిన కాల్పులపై విచారణకు నియమించిన కమీషన్ అధ్యక్షుడు ?

8. ఆగస్టు 14, 1969లో అరెస్టు అయి సెప్టెంబర్ 1, 1969 లో విడుదల అయిన శాసనసభ సభ్యులు?

9. కింది వారిలో ఏ ముస్లిం చరిత్రకారుడు తన పుస్తకంలో దక్కన్ ప్రాంతంలో భాగంగా ‘ తెలంగాణ’ అనే పదాన్ని ఉపయోగించాడు?

10. ఖమ్మంలో రవీంద్రనాథ్ నిరాహారదీక్షను ఎన్ని రోజులు కొనసాగించాడు ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

Also Read : తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్-26

Leave A Reply

Your Email Id will not be published!