తెలుగు ఇజం = మన భాష + మన నైజం

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్- 31

Telugu States General Knowledge Quiz

TeluguISM Quiz - Telugu States General Knowledge Quiz - 31
0 138

Telugu States General Knowledge Quiz : (Hyderabad Famous Palaces) – తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 31

0%
0 votes, 0 avg
3

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ - 31

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Telugu States General Knowledge Quiz - 31

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. .ప్రపంచంలోనే అతి పొడవైన వార్డ్‌రోబ్ గల ప్యాలెస్ ఏ నగరంలో ఉంది ?

2. బషీర్‌బాగ్ ప్యాలెస్ ఏ సంవత్సరంలో నిర్మించబడింది ?

3. పురానా హవేలీ ప్యాలెస్  ఏ సంవత్సరంలో నిర్మాణం ప్రారంభించారు ?

4. ఏ రాజు కింగ్ కోఠి ప్యాలెస్ భవనములోని అన్ని డోరు లకు, కిటికీలకు, ఆర్చీలకు తన పేరున 'K' అనే ఆంగ్ల అక్షరాన్ని చెక్కించు కున్నాడు ?

5. నవాబ్ వికారుల్ ఉమ్రా ఏ సంవత్సరంలో పైగా ప్యాలెస్ ను నిర్మించాడు ?

6. పురానా హవేలీ ప్యాలెస్ లోని నిజాం మ్యూజియం ఎన్నవ నిజాంకు అంకితం ఇవ్వబడింది ?

7. నిజాం కుమారుడైన ఏ రాజకుమారుడు బెల్లా విస్టా రాజభవనంలో నివసించాడు ?

8. ఆస్మాన్ ఘర్ ప్యాలెస్ నిర్మించిన వారు ?

9. నిజాం మ్యూజియం ఏ ప్యాలెస్ లో  ఉంది ?

10. హవేలీ ఖదీమ్ అని పిలవబడే ప్యాలెస్ ఏది ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

Also Read : తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్- 30

Leave A Reply

Your Email Id will not be published!