తెలుగు ఇజం = మన భాష + మన నైజం

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 33

Telugu States General Knowledge Quiz

TeluguISM Quiz - Telugu States General Knowledge Quiz - 33
0 139

Telugu States General Knowledge Quiz : Kingdom of Golconda – తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 33

0%
0 votes, 0 avg
5

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ - 33

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Telugu States General Knowledge Quiz - 33

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. గోల్కొండ రాజ్యంలో ముఖ్య కరెన్సీ అయిన బంగారు నాణెంను ఏమని పిలిచేవారు ?

2. గోల్కొండ రాజ్యంలో ముస్లింల వేషాలు ఎలా ఉండేవో ఈ రచన చెప్తుంది ?

3. గోల్కొండ కేంద్రంగా కుతుబ్ షాహీ రాజ్యం స్థాపించబడిన సంవత్సరం ?

4. గోల్కొండ రాజ్యాన్ని ముట్టడించడానికి ఔరంగజేబుకు ఎంత కాలం పట్టింది ?

5. గోల్కొండ రాజ్యంలో వజ్రాలకు ప్రసిద్ధి చెందినది ?

6. గోల్కొండ రాజ్యంలో ఉన్నటువంటి మక్కా మసీదు నిర్మాణాన్ని పూర్తి చేసినవారు ?

7. గోల్కొండ మొట్టమొదట దర్వాజ ఏది ?

8. వజ్రాల గనిగా పేరొందిన కోట ఏది ?

9. గోల్కొండ రాజ్యంలో తివాచీల ఉత్పత్తికి ప్రసిధ్ధిగాంచిన ప్రాంతం ఏది ?

10. గోల్కొండ రాజ్యంలో సురేకారం తయారయ్యే పట్టణాలలో లేని దానిని గుర్తించండి ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

 

Also Read : తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్- 32

Leave A Reply

Your Email Id will not be published!