తెలుగు ఇజం = మన భాష + మన నైజం

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 39

Telugu States General Knowledge Quiz

TeluguISM Quiz - Telugu States General Knowledge Quiz - 39
0 247

Telugu States General Knowledge Quiz : హైదరాబాద్ నిర్మాణాలు : తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు

 

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 39

0%
0 votes, 0 avg
6

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ - 39

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Telugu States General Knowledge Quiz - 39

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. ఉస్మానియ మెడికల్ హైస్కూల్ ను 1846లో నిర్మించారు,ఇది ఏ సంవత్సరంలో మెడికల్ కాలేజీగా మార్పు చెందింది ?

2. సికింద్రాబాద్ క్లాక్ టవర్ ఎప్పుడు నిర్మించారు ?

3. ఎవరి పేరు మీద హైద్రాబాద్ లో సికింద్రాబాద్ నగరం నిర్మితమైనది ?

 

4. ఇబ్రహీం బాగ్ నిర్మించినవారు ?

5. హయత్ నగర్ మసీదు ఏ సంవత్సరంలో నిర్మించబడింది ?

6. పూల్ బాగ్ (పుష్పోద్యానవనం) ,లంగరులు(భిక్షాగృహలు )నిర్మించినవారు ?

7. క్రిష్టియన్ మిషనరీలు కాకుండా స్త్రీ విద్యలో ప్రభుత్వ పరంగా మొదటి ప్రయత్నాలు ఆరవ నిజాం కాలంలో ఏ పాఠశాల స్థాపనతో ప్రారంభమయ్యాయి ?

8. షా అలీ బండా క్లాక్ టవర్ ఎప్పుడు నిర్మించబడినది ?

9. గోల్కొండ రాజ్యంలో ఉన్నటువంటి మక్కా మసీదు నిర్మాణాన్ని పూర్తి చేసినది ఎవరు ?

10. ఫతేమైదాన్ క్లాక్ టవర్ ఎప్పుడు నిర్మించారు ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

Read More : తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్-38

Leave A Reply

Your Email Id will not be published!