తెలుగు ఇజం = మన భాష + మన నైజం

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 50

Telugu States General Knowledge Quiz

TeluguISM Quiz - Telugu States General Knowledge Quiz - 50
0 315

Telugu States General Knowledge Quiz : Peddapalli, Jagityal Monuments – తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు

 

కట్టడాలు పెద్దపల్లి – జగిత్యాల :

జగిత్యాల కోట :  తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల గ్రామంలో ఉన్న కోట. క్రీ.శ 1747లో 20 ఎకరాల స్థలంలో నిజాం కాలంఓ ఫ్రెంచి ఇంజినీర్ల పర్యవేక్షణలో ఈ కోట నిర్మించబడింది.

 

More About : జగిత్యాల కోట

More About : రామగిరి కోట పెద్దపల్లి 

 

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 50

0%
0 votes, 0 avg
0

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ - 50

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Telugu States General Knowledge Quiz - 50

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. రామగిరి కోట ను నిర్మించినవారు ?

2. ఆలయంలోపల దర్గా ఉండి లౌకికత్వానికి ప్రతీకగా నిలిచిన దేవాలయం ఏది ?

3. జగిత్యాల కోట నిర్మించిన వారు ?

4. కోట గుడిగా పేరుగాంచిన కేశవనాథస్వామి ఆలయం నిర్మించిన వారు ?

 

5. జగిత్యాల కోట ఎవరి పర్యవేక్షణ లో నిర్మించబడింది ?

6. రామగిరి కోట కు గల మరో పేరు ?

7. కాళిదాసు  మేఘదూత రాయడానికి ప్రేరేపించిన కోట ఏది ?

8. 1100 సంవత్సరాల జైన తీర్థంకర్ విగ్రహం ఎక్కడ గలదు ?

9. వేములవాడ గుడి ఏ దేవుడి ప్రసిద్ధి ?

10. రామగిరి కోట నిర్మించిన రాజు ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

Also Read : తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 49

 

Leave A Reply

Your Email Id will not be published!