తెలుగు ఇజం = మన భాష + మన నైజం

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 58

Telugu States General Knowledge Quiz

TeluguISM Quiz - Telugu States General Knowledge Quiz - 58
0 135

Telugu States General Knowledge Quiz : (ఉదయగిరి కోట – కర్నూలు) : తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు

ఉదయగిరి కోట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఉదయగిరి మండలం,ఉదయగిరిలో ఉంది.

నెల్లూరు జిల్లాలో వున్న ఈ ఉదయగిరి కోటకు దాదాపు వెయ్యేళ్ల చరిత్ర ఉంది. పల్లవులు, చోళులు, విజయనగర రాజులు, రావెళ్ల కమ్మ నాయకులు, ఢిల్లీ సుల్తానులు దీనిని పాలించిరి. విజయనగర రాజుల కాలంలో రావెళ్ల కమ్మ నాయకులు పాలించిరి. చివరకు ఆంగ్లేయులు కూడా ఈ దుర్గాన్ని పాలించినట్లు చారిత్రకాధారాలున్నాయి.

చోళుల తర్వాత పల్లవ రాజులు పాలించారని జయదేవుని శాసనాన్ని బట్టి తెలుస్తున్నది. 1235 వ సంవత్సరంలో ఈ ప్రాంతం కాకతీయుల వశమైంది. కరీంనగర్ జిల్లా ఉప్పరపల్లి శాసనం ప్రకారం ఈ దుర్గాన్ని కాకతీయ రాజైన గణపతి దేవుడు పాలించాడని తెలుస్తున్నది. శ్రీకృష్ణదేవరాయలు 1514 వ సంవత్సరంలో జూన్ 9 న ఈ దుర్గాన్ని వశపరచు కున్నాడని చారిత్రకాధారం. 1540 వ సంవత్సరంలో రాయల అల్లుడు అశీయ రామ రాయలు ఉదయగిరి పాలకుడయ్యాడు. 1579 లో గోల్కొండ సేనాని ముల్కు ఉదయగిరిని ముట్టడించారని తెలుస్తున్నది.

 

More About : ఉదయగిరి కోట

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 58

0%
0 votes, 0 avg
0

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ - 58

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Telugu States General Knowledge Quiz - 58

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. ఉదయగిరి కోట నిర్మాణంను లంగూళ్ల గజపతి ఏ శతాబ్దంలో పూర్తి చేశాడు ?

2. నిద్రిస్తున్న మనిషి ఆకారంలో కనిపించే కోట ఏది?

3. ఉదయగిరి కోట కు గల మరో పేరు ?

4. శ్రీకృష్ణదేవరాయలకు కోట ముట్టడికి ఎన్ని నెలలు పట్టింది?

5. ఉదయగిరి కోటలో రాజ్ మహల్ నిర్మించిన వారు ?

6. ఉదయగిరి కోట ఎక్కడ కలదు ?

7. ఉదయగిరి కోట నిర్మాణం పూర్తి చేసినవాడు?

8. సిద్ధులయ్యకొండ కర్నూల్ జిల్లాలోని ఏ కోట దగ్గర ఉంది ?

 

 

9. నెల్లూరు జిల్లా ఎవరి ఆధీనంలో ఉండేది ?

10. ఉదయగిరి కోట ఏ శతాబ్దానికి చెందినది ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

Also Read : తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 57

Leave A Reply

Your Email Id will not be published!