తెలుగు ఇజం = మన భాష + మన నైజం

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 61

Telugu States General Knowledge Quiz

TeluguISM Quiz - Telugu States General Knowledge Quiz - 61
0 446

Telugu States General Knowledge Quiz : చారిత్రక సమాధులు – మసీదులు ( హైదరాబాద్ ) : తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు

 

About : హైదరాబాదులో ప్రదేశాలు

 

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 61

0%
0 votes, 0 avg
8

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ - 61

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Telugu States General Knowledge Quiz - 61

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. స్టోన్ ఆఫ్ సీజన్స్ గా పిలువబడే పాలరాయితో కట్టబడిన సమాధులేవరివి ?

2. టోలి మసీదు నిర్మించిన వారు ?

3. కుల్సమ్ బేగం ఏ శతాబ్దంలో కుల్సమ్ బేగం మసీదును నిర్మించారు ?

4. రేమాండ్స్‌ సమాధి ఎవరికి సంబంధించినది ?

5. దక్షిణ తాజ్ మహల్ గా కీర్తించబడే పాయిగా సమాధులు ఎక్కడ కలవు ?

6. దక్షిణ తాజ్ మహల్ గా కీర్తించబడే సమాధులేవి ?

7. పాయిగా సమాధులు ఏ శతాబ్దానికి సంబంధించినవి ?

8. మియా మిష్క్ మసీదు నిర్మించిన వారు ?

9. షాజహాన్’ సమాధిని పోలి, అత్యంత విలువైన వజ్రపు రాళ్లతో పొదిగి ఉన్నా పాయిగా సమాధి ఎవరిది?

10. ఆస్ట్రిచ్ పక్షి గుడ్డు సైజులో కళాత్మకంగా వేలాడుతూ ఉండే పాయిగా సమాధి ఎవరిది ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

Also Read : తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 60

Leave A Reply

Your Email Id will not be published!