తెలుగు ఇజం = మన భాష + మన నైజం

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 71

Telugu States General Knowledge Quiz

TeluguISM Quiz - Telugu States General Knowledge Quiz - 71
0 316

Telugu States General Knowledge Quiz : తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు

 

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 71

0%
1 votes, 3 avg
7

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ - 71

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Telugu States General Knowledge Quiz - 71

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. ఏ సామ్రాజ్య పతనం అనంతరం భద్రకాళీ దేవాలయం ప్రాభవాన్ని కోల్పోయింది ?

2. భద్రకాళీ దేవాలయం నిర్మించిన చాళుక్య రాజు ?

3. క్రింది వారిలో ఎవరు వీసా దేవుడిగా పిలువబడుతున్నారు ?

4. వంద స్తంబాల గుడి ఎక్కడ కలదు ?

5. భద్రకాళీ దేవాలయం ఏ శతాబ్దిలో నిర్మించబడి ఉంటుందని ఓ అంచనా ?

6. చిలుకూరు బాలాజీ గుడి ఏ జిల్లాలో కలదు ?

7. ఆనంతపద్మనాభ స్వామి ఆలయం ఏ కొండలలో కలదు ?

8. వంద స్తంబాల గుడి ప్రదాన దైవం ?

9. నల్గొండ జిల్లాలోని కొలనుపాక దేనికి ప్రసిధ్ధి ?

10. చిలుకూరు బాలాజీ గుడి ఎక్కడ కలదు ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

Also Read : తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 70

Leave A Reply

Your Email Id will not be published!