తెలుగు ఇజం = మన భాష + మన నైజం

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 72

Telugu States General Knowledge Quiz

TeluguISM Quiz - Telugu States General Knowledge Quiz - 72
0 356

Telugu States General Knowledge Quiz : తెలుగు క్విజ్ ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 72

0%
1 votes, 3 avg
8

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ - 72

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Telugu States General Knowledge Quiz - 72

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. నిజాం కాలంనాటి పోరాట యోధులకు గెరిల్లా యుద్ధ పద్ధతిపై ఎవరు శిక్షణ ఇచ్చారు ?

2. ఐలమ్మ యొక్క 4 ఎకరాల భూమిని ఆక్రమించి ప్రయత్నించిన జమీందారు ఎవరు ?

3. ప్రముఖ కవి దాశరథి రంగాచార్యులు ఎవరి స్పూర్తితో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు ?

4. 1969 జనవరి 6న పాల్వంచలో గాంధీ చౌక్ వద్ద రవీంద్రనాథ్ తో పాటుగా నిరాహార దీక్షలో పాల్గొన్న ఖమ్మం మున్సిపాలిటీ ఉపాధ్యక్షడు ఎవరు?

5.  6 సూత్రాల పథకంలో ఉద్యోగాలలో స్థానికులకు ప్రాధాన్యమివ్వడం అనేది ఎన్నవ అంశం ?

6. 1944 భువనగిరి ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడు ఎవరు ?

7. ఆరుట్ల రామచంద్రారెడ్డి పై గల కేసులో ఉచితంగా వాదించిన లాయరు కానీ వారు ఎవరు ?

8.  'నవ్యసాహితి' సంస్థను స్థాపించింది ఎవరు ?

9. రాజ్యాంగ సంస్కరణల పై నిజాం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ?

10. చాకలి ఐలమ్మ పొలాన్ని విసునూరి జమీందారు ఆక్రమించడాన్ని ప్రయత్నించగా ఎవరు అడ్డుకున్నారు?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

Also Read : తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 71

 

Leave A Reply

Your Email Id will not be published!