తెలుగు ఇజం = మన భాష + మన నైజం

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 74

Telugu States General Knowledge Quiz

TeluguISM Quiz - Telugu States General Knowledge Quiz - 74
0 346

Telugu States General Knowledge Quiz : తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు

 

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 74

0%
0 votes, 0 avg
6

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ - 74

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Telugu States General Knowledge Quiz - 74

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. తెలంగాణలోని వ్యవసాయ భూముల అమ్మకం మరియు కొనటం ప్రాంతీయ కమిటీకి లో  ఉండాలి అనేది పెద్దమనుషుల ఒప్పందంలో కుదిరిన ఎన్నవ అంశం ?

2. ఇటీవల తెలంగాణ ముఖ్యమంతిరి కెసిర్ టెంపుల్ సిటీ గా ప్రకటించిన పుణ్యక్షేత్రం ఏది ?

3. సిడ్నీ కాటన్ నిజాం అక్రమ ఆయుధాల సరఫరా ఒప్పంద సమాచారాన్ని భారత ఏజెంట్ జనరల్ కె ఎమ్ మున్షికి తెలిపినది ఎవరు ?

4. కింగ్ కోఠి  ప్యాలస్ వద్ద 7వ నిజాంపై బాంబు దాడి చేసినవారిలో లేనిది ఎవరు ?

5. దేవరకొండ కోటలు ఏ జిల్లాలో ఉన్నాయి?

6. శ్రీశైలం ప్రాజెక్ట్ కు సంబంధించి 1981లో జరిగిన అఖిలపక్షం ఒప్పందం ప్రకారం తెలంగాణకు ఎన్ని టీఎంసి ల నీటిని కేటాయించారు ?

7. 1950 హైద్రాబాద్ కౌలుదారు మరియు వ్యవసాయ భూముల చట్టంలోని ఈ క్రినీడి ఎన్ని సెక్షన్ లను పూర్తిగా రద్దు చేసారు ?

8. విజయనగర సామ్రాజ్యం మొదటగా ఎక్కడ స్థాపించారు ?

9. బ్రతికితే స్వరాజ్యం లేకపోతె వీర స్వర్గం అన్న సంకల్పంతో పోరాడినది ఎవరు ?

10. అలంపూర్ ఏ జిల్లాలో ఉంది?

11. వందేమాతరం రామచంద్రరావు రచన  ఏది ?

12. ఏ సంవత్సరంలో నిర్మల్ కోటను నిర్మించారు ?

13. తిమిరంతో సమరం రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన కవి ఎవరు?

14. నిజాం పై బాంబు దాడి చేసిన వారిని అరెస్టు చేసిన పోలీస్ SI ఎవరు ?

15. నిజాం పై బాంబు దాడి కేసులో మరణ శిక్షను జీవిత ఖైదీగా ఎవరికీ మార్చబడింది ?

16. నానాఘాత్ శాసనాన్ని వేయించింది?

17. జయప్రకాష్ నారాయణ్ హైదరాబాద్ లో ఎప్పుడు పర్యటించారు ?

18. కాకతీయులు పూజించించిన స్ర్రీ దేవత ఎవరు?

19. వందేమాతరం రామచంద్రరావు కు వందేమాతరం అనే బిరుదు ఇచ్చింది ఎవరు ?

20. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిల్లును అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ ఏ రోజున ఆమోదించారు ?

21. ప్రస్తుతం ఉర్దూ అధికార భాషగా లేని రాష్ట్రాన్ని గుర్తించండి ?

22. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు వందేమాతరం శ్రీనివాస్ ను ఏ జైలులో ఉంచారు ?

23. కోటిలింగాల ఎవరికీ రాజధానిగా ఉండేది?

 

24. తెలంగాణ ఏ పదం నుంచి వచ్చింది?

25. 7వ నిజాం పై బాంబు దాడి ఎప్పుడు జరిగింది ?

26. శాతవాహన వంశ స్థాపకులు ఎవరు?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

Also Read : తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 74

Leave A Reply

Your Email Id will not be published!