తెలుగు ఇజం = మన భాష + మన నైజం

తాడేపల్లి లక్ష్మీ కాంతారావు

Kanta Rao

TeluguISM Quiz - Tadepalli Lakshmi Kanta Rao
0 151

Tadepalli Lakshmi Kanta Rao – Quiz : కాంతారావుగా ప్రసిద్ధి పొందిన తాడేపల్లి లక్ష్మీ కాంతారావు (1923 నవంబర్ 16- 2009 మార్చి 22) ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, నిర్మాత.

తెలుగు సినిమాల్లో అనేక సాంఘిక, జానపద, పౌరాణిక పాత్రలు ధరించిన కాంతారావు నిర్దోషి చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు . ఈయన సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 2000 లో రఘుపతి వెంకయ్య పురస్కారంతో సత్కరించింది. ఆయన స్వీయ చరిత్ర “అనగనగా ఒక రాకుమారుడు”.

ఆయన మొత్తం 400 పైగా చిత్రాలలో నటించాడు. రామారావు, నాగేశ్వరరావు లకు సమకాలికులుగా కొన్ని సందర్భాలలో వారితో సమానమైన గుర్తింపు పొందారు. దాసరి నారాయణరావు మాటల్లో “తెలుగు చలనచిత్ర సీమకు రామారావు, నాగేశ్వరరావులు రెండు కళ్ళైతే , వాటి మధ్య తిలకం వంటివారు కాంతారావు”.

కాంతారావు కుమారుడు రాజా, సుడిగుండాలు సినిమాలో నటించారు. ఆ చిత్రానికి ఉత్తమ బాల నటుడిగా నంది అవార్డు అందుకున్నారు.

 

More About : Tadepalli Lakshmi Kanta Rao

 

తాడేపల్లి లక్ష్మీ కాంతారావు క్విజ్ 

0%
2 votes, 4.5 avg
12

Quiz : తాడేపల్లి లక్ష్మీ కాంతారావు

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Kanta Rao - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. క్రింది వాటిలో తాడేపల్లి లక్ష్మీ కాంతారావు నిర్మాతగా తీసిన సినిమాలేవి ?

2. తాడేపల్లి లక్ష్మీ కాంతారావు ఎక్కడ జన్మించారు ?

3. తాడేపల్లి లక్ష్మీ కాంతారావు చివరి చిత్రం ఏ సంవత్సరంలో విడుదలయ్యింది ?

4. తాడేపల్లి లక్ష్మీ కాంతారావును రఘుపతి వెంకయ్య పురస్కారం ఏ సంవత్సరంలో వహించినది ?

5. తాడేపల్లి లక్ష్మీ కాంతారావు చివరిగా నటించిన హిందీ చిత్రం ?

6. తాడేపల్లి లక్ష్మీ కాంతారావు ఏ సంవత్సరంలో సినీ ప్రవేశం చేసారు ?

7. తాడేపల్లి లక్ష్మీ కాంతారావు బయోగ్రఫి ఆధారంగా వచ్చిన సినిమా ?

8. తాడేపల్లి లక్ష్మీ కాంతారావు ఎప్పుడు జన్మించారు ?

9. తాడేపల్లి లక్ష్మీ కాంతారావు నిర్మాతగా తెరకెక్కిన గండర గండడు ఏ సంవత్సరంలో విడుదలయ్యింది ?

10. తాడేపల్లి లక్ష్మీ కాంతారావు మొదటి హిందీ చిత్రం ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

Also Read : బి. నాగిరెడ్డి

Leave A Reply

Your Email Id will not be published!