తెలుగు ఇజం = మన భాష + మన నైజం

కల్లూరి సుబ్బరావు

Kallur Subba Rao

TeluguISM Quiz - Kallur Subba Rao
0 302

Kallur Subba Rao Quiz : కల్లూరు సుబ్బారావు (1897 – 1973), అనంతపురం జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు. తెలుగు, కన్నడ పండితుడు, వక్త, కవి. వృత్తిరీత్యా అధ్యాపకుడైన సుబ్బారావు 1920లలో స్వాతంత్ర్యోద్యమంలో చేరాడు.

సుబ్బారావు, అనంతపురం జిల్లా, హిందూపురానికి సమీపంలోని కల్లూరు గ్రామంలో 1897, మే 25న సూరప్ప, పుట్టమ్మ దంపతులకు జన్మించాడు. మదనపల్లెలోని జాతీయ కళాశాలలో 12వ తరగతి వరకు చదువుకున్నాడు. 17 ఏళ్ల వయసులో అనీబిసెంట్ ప్రసంగాన్ని విని, ఉత్తేజితుడై, జాతీయోద్యమంలో పాల్గొనటం ప్రారంభించాడు.

స్వాతంత్ర్యం తర్వాత మద్రాసు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. 1955లో ఆంధ్రరాష్ట్ర శాసనసభకు, 1965లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు హిందూపురం శాసనసభ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికైనాడు.

 

More About : Kallur Subba Rao

 

కల్లూరి సుబ్బరావు క్విజ్ 

0%
0 votes, 0 avg
4

Quiz : కల్లూరి సుబ్బరావు

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Kallur Subba Rao - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. కల్లూరు సుబ్బారావు గారి జీవిత చరిత్రం పుస్తక రచయిత ?

2. కల్లూరి సుబ్బరావు ఏ సంవత్సరంలో మద్రాసు శాసనసభ నుండి రాజ్యాంగ పరిషత్ కు ఎన్నికయ్యారు ?

3. రాయలసీమలో అరెస్ట్‌ అయిన తొలి రాజకీయ ఖైది ఎవరు ?

4. కల్లూరి సుబ్బరావు ఎప్పుడు జన్మించారు ?

5. కల్లూరి సుబ్బరావు ఆంధ్రరాష్ట్ర శాసనసభకు హిందూపురం శాసనసభా నియోజకవర్గం నుండి ఏ సంవత్సరంలో గెలుపొందాడు ?

6. కల్లూరి సుబ్బరావు ఆంధ్రరాష్ట్ర శాసనసభకు హిందూపురం శాసనసభా నియోజకవర్గం నుండి ఏ సంవత్సరంలో గెలుపొందాడు ?

7. కల్లూరి సుబ్బరావును పద్మశ్రీ అవార్డు ఏ సంవత్సరంలో వరించింది ?

8. కల్లూరి సుబ్బరావు ఏ సంవత్సరంలో లోకమాన్య పత్రికకు సంపాదకత్వం వహించాడు.?

9. కల్లూరి సుబ్బరావు ఎప్పుడు మరణించారు ?

10. ఏ సంవత్సరంలో  కల్లూరి సుబ్బారావు గారు మద్రాసు రాష్ట్ర శాసనసభకు సభ్యుడిగా ఉన్నారు?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

Also Read : న్యాపతి సుబ్బారావు

Leave A Reply

Your Email Id will not be published!