తెలుగు ఇజం = మన భాష + మన నైజం

బాలగంగాధర్ తిలక్

Bal Gangadhar Tilak

TeluguISM Quiz - Bal Gangadhar Tilak
0 153

Bal Gangadhar Tilak – Quiz : బాలగంగాధర తిలక్ / బలవంత్ గంగాధర్ తిలక్ (జూలై 23, 1856 – ఆగష్టు 1, 1920) ని భారతజాతీయోద్యమ పితగా పేర్కొంటారు. అతను జాతీయోద్యమాన్ని కొత్తపుంతలు తొక్కించాడు. దేశవ్యాప్తంగా సామాన్యప్రజల్ని ఆ ఉద్యమంలో పాల్గొనేటట్లు చేయడంలో అతను చెప్పుకోదగిన పాత్ర పోషించాడు. అందుకే ఆయనను భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేగిన అశాంతికి మూలకారకుడు (Father of India’s unrest) గా భావిస్తారు. ఇతనుకు లోకమాన్య అనే బిరుదు ఉంది.

బాలగంగాధర తిలక్ 1856 జూలై 23వ తేదీన మహారాష్ట్రంలోని[ రత్నగిరిలో జన్మించాడు. అతను తండ్రి గంగాధర్ రామచంద్ర తిలక్ ఒక సంస్కృత పండితుడు, ఉపాధ్యాయుడు. తన బాల్యంలో తిలక్ చాలా చురుకైన విద్యార్థి. ప్రత్యేకించి గణితశాస్త్రంలో అతను విశేష ప్రతిభ కనబరచేవాడు. చిన్నప్పటి నుంచి అన్యాయం ఎక్కడ జరిగినా సహించని గుణమాయనది. నిజాయితీతో బాటు ముక్కుసూటితనం ఆయన సహజగుణం. కళాశాలకు వెళ్ళి ఆధునిక విద్యనభ్యసించిన తొలితరం భారతీయ యువకుల్లో ఆయనొకడు.

తిలక్ కు పదేళ్ళ వయసున్నప్పుడు అతను తండ్రికి రత్నగిరి నుంచి పుణెకు బదిలీ అయింది. ఇది తిలక్ జీవితంలో పెనుమార్పు తీసుకువచ్చింది. అతను అక్కడ ఆంగ్లో-వెర్నాక్యులర్ పాఠశాలలో చేరి కొందరు ప్రసిద్ధి చెందిన ఉపాధ్యాయుల వద్ద విద్యనభ్యసించాడు. ఐతే పూణెకు వచ్చిన కొంతకాలానికే అతను తన తల్లిని, పదహారేళ్ళ వయసులో తన తండ్రిని కోల్పోయాడు. మెట్రిక్యులేషన్ చదువుతున్నప్పుడే అతనుకు సత్యభామ అనే పదేళ్ళ అమ్మాయితో పెళ్ళయింది. మెట్రిక్ పాసయ్యాక అతను దక్కన్ కళాశాలలో చేరాడు. 1877లో అతను గణితశాస్త్రంలో ప్రథమశ్రేణిలో పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత అతను తనచదువును కొనసాగించి L.L.B. పట్టా కూడా పొందాడు.

 

More About : Bal Gangadhar Tilak

 

బాలగంగాధర్ తిలక్ క్విజ్

0%
0 votes, 0 avg
1

Quiz : బాలగంగాధర్ తిలక్

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Bal Gangadhar Tilak - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. " అమృతం కురిసిన రాత్రి " పుస్తక రచయిత?

2. తిలక్ రాసిన అమృతం కురిసిన రాత్రి పుస్తకాన్ని ఎవరు ముద్రించారు ?

3. ఏ సంవత్సరంలో దేవరకొండ బాలగంగాధర్ తిలక్ కు ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అవార్డు లభించినది ?

4. బాలగంగాధర తిలక్ కు ఏ సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించినది ?

5. బృందావన కళా సమితి స్థాపకులు ఎవరు ?

6. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన బాలగంగాధర తిలక్  కవిత సంపుటి ?

7. గోరువంకలు'లు ఎవరి రచన ?

8. "నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకొనే అందమైన అమ్మాయిలు " అని పెర్కొన్న కవి ఎవరు ?

9. " అమెరికాలో డాలర్లు పండును/ఇండియాలో సంతానం పండును" అన్న కవి ఎవరు ?

10. తిలక్ 16 ఏళ్ళకే రాసిన పద్యాలు, గేయాలు ఏ పేరుతో ముద్రించబడ్డాయి ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

Also Read : పాకాల యశోదారెడ్డి

Leave A Reply

Your Email Id will not be published!