తెలుగు ఇజం = మన భాష + మన నైజం

ఓగిరాల రామచంద్రరావు

Ogirala Ramachandra Rao

TeluguISM Quiz - Ogirala Ramachandra Rao
0 121

Ogirala Ramachandra Rao – Quiz : ఓగిరాల రామచంద్రరావు (సెప్టెంబర్ 10, 1905 – జూలై 17, 1957) పాతతరం తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు. వాహిని వారి చిత్రాలెన్నింటికో ఈయన సంగీతం అందించారు. ఓగిరాల తెలుగు చలనచిత్రరంగంలో మొట్టమొదటి నేపథ్యగాయకుడు, ఆయన మళ్ళీ పెళ్ళి (1939) చిత్రంలో వై.వి.రావుకి పాడారు.  ఆయన శ్రీ వెంకటేశ్వర మహత్యం(1939) చిత్రంలో శివుని వేషం కూడా  వేశారు.

సంగీత దర్శకునిగా ఓగిరాల దాదాపు ఇరవై చిత్రాలకు పనిచేశారు, ఆ చిత్రాలలో దాదాపు అన్నీ సంగీతపరంగా విజయం సాధించినవే. వాహిని వారి చాలా చిత్రాలకు ఈయన పనిచేశారు. అందులో నాగయ్యగారికి సహాయకునిగా స్వర్గసీమ (1945), యోగి వేమన (1947) వంటి చిత్రాలకు పనిచేశారు. ఆ చిత్రాల పాటలలో ఓగిరాల ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. గుణసుందరి కథ (1949), పెద్దమనుషులు (1955) స్వతంత్రంగా ఆయన వాహిని వారికి పనిచేసిన చిత్రాలు, ఈ రెండు చిత్రాలకు ఆయనకు సహాయకునిగా, వాద్యనిర్వాహకునిగా అద్దేపల్లి రామారావు పని చేయడం విశేషం.

 

More About : Ogirala Ramachandra Rao

ఓగిరాల రామచంద్రరావు క్విజ్

0%
0 votes, 0 avg
0

Quiz : ఓగిరాల రామచంద్రరావు

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Ogirala Ramachandra Rao - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. ఓగిరాలరామచంద్రరావు హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రితో కలిసి ఏ చిత్రానికి సంగీతం అందించారు ?

2. ఓగిరాలరామచంద్రరావు సంగీతం అందించిన గుణసుందరి చిత్రం పాటల రచయిత ?

3. ఓగిరాల రామచంద్రరావు "నా సుందర సురుచిర రూపా" అనే పాటును ఎవరితో కలిసి పాడారు ?

4. ఓగిరాల రామచంద్రరావు ఎప్పుడు మరణించారు ?

5. ఓగిరాల రామచంద్రరావు జన్మించిన స్థలం ?

6. ఓగిరాల రామచంద్రరావు చిత్తూరు నాగయ్యతో కలిసి సంగీతం అందించిన సినిమాలు ?

7. ఓగిరాల రామచంద్రరావు ఎప్పుడు జన్మించారు ?

8. ఓగిరాల రామచంద్రరావు శ్రీ వెంకటేశ్వర మహత్యంలో ఏ పాత్రను పోషించారు ?

9. ఓగిరాల రామచంద్రరావు ఏ సినిమాకు నేపథ్యగాయకుడిగా పనిచేసారు ?

10. ఓగిరాల రామచంద్రరావు మొదటి సంగీతం అందించిన సంస్థ ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

Also Read : కాంచనమాల

Leave A Reply

Your Email Id will not be published!