తెలుగు ఇజం = మన భాష + మన నైజం

బెజవాడ రాజారత్నం

Bezawada Rajarathnam

TeluguISM Quiz - Bezawada Rajarathnam
0 694

Bezawada Rajarathnam – Quiz : బెజవాడ రాజరత్నం ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలిలో 1921లో జన్మించారు. ఆమె దేవత (1941), మల్లి పెళ్లి (1939) మరియు విశ్వమోహిని (1940) చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది.

 

బెజవాడ రాజారత్నం క్విజ్ 

0%
0 votes, 0 avg
5

Quiz : బెజవాడ రాజారత్నం

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Bezawada Rajarathnam - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. బెజవాడ రాజారత్నం ఎప్పుడు జన్మించారు ?

2. ఆమె పాడుతుంటే అది ఒక తేనె వాగు. నేర్పి, వల్లెవేసి ముక్కున పట్టి అప్పజెప్పిన పాట కాదు.. దైవదత్తమైన వరం!

అని-బెజవాడ రాజారత్నంను కీర్తించిన వారు ?

3. బెజవాడ రాజారత్నం ఎవరితో కలిసి పాడిన పాటలకు గాను ఆమెకు మంచి గాయకునిగా పేరు తెచ్చాయ్ ?

4. తెలుగు సినిమాలో తొలి నేపథ్యగాయని ఎవరు ?

5. బెజవాడ రాజారత్నం తొలి సినిమా అయినా సీతాకల్యాణం ఏ సంవత్సరంలో విడుదలయ్యింది ?

6. 'రాదే చెలి నమ్మరాదే చెలి- మగవారినిలా నమ్మరాదే చెలీ' పాట పాడిన గాయని ?

7. బెజవాడ రాజారత్నం నటించిన తొలి సినిమా సీతాకల్యాణం దర్శకుడు ?

8. 'జోడుకొంటారా బాబూ, జోడుకొంటారా ' పాటను బెజవాడ రాజారత్నం ఎవరితో కలిసి పాటపాడింది ?

9. .ఘంటసాల బలరామయ్య తీసిన ఏ సినిమాలో బెజవాడ రాజారత్నం నటించి పాటలు పాడింది ?

 

10. చిత్తూరు నాగయ్య సంగీత దర్శకత్వంలో బెజవాడ రాజారత్నం పాడిన పాట ఏ సినిమాలోది ?

 

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

Also Read : ఓగిరాల రామచంద్రరావు

 

Leave A Reply

Your Email Id will not be published!