తెలుగు ఇజం = మన భాష + మన నైజం

Gorrepati Venkata Subbaiah

Gorrepati Venkata Subbaiah - Quiz

TeluguISM Quiz - Gorrepati venkata subbayya
0 237

Gorrepati Venkata Subbaiah – Quiz : గొఱ్ఱెపాటి వేంకట సుబ్బయ్య 1898 వ సంవత్సరంలోఘంటసాల గ్రామంలో జన్మించారు. వీరి విద్యాభ్యాసం ఘంటసాల, బందరులో సాగింది. ముట్నూరి కృష్ణారావు, చెరుకువాడ వేంకట నరసింహం, కౌతా శ్రీరామమూర్తిల వద్ద వీరు విద్యనభ్యసించారు. బెంగాలీ భాషను ప్రత్యేకంగా అభ్యసించారు. 17వ యేటి నుండే వీరు రచనలు చేయడం ప్రారంభించారు.

 

More About : Gorrepati Venkata Subbaiah

 

గొఱ్ఱెపాటి వేంకట సుబ్బయ్య క్విజ్

 

0%
0 votes, 0 avg
3

Quiz : గొఱ్ఱెపాటి వేంకట సుబ్బయ్య

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Gorrepati Venkata Subbaiah - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. జీవిత చరిత్ర రచనలతో ప్రసిద్ధి గాంచినవారు ?

2. గొఱ్ఱెపాటి వేంకట సుబ్బయ్య పాల్గొన్న ఉద్యమాలేవి?

3. క్రింది వారిలో రాజాజీ నెలకొల్పిన స్వతంత్ర పార్టీకి ఆంధ్ర రాష్ట్ర ప్రధమ అధ్యక్షుడిగా పనిచేశినవారు ?

4. డాక్టరు సి.ఆర్.రెడ్డి జీవితచరిత్ర రచించిన వారు ?

5. సరోజినీ నాయుడు జీవితచరిత్ర రచించిన వారు ?

6. ప్రముఖ స్వాతంత్య్రద్యోమకారులు వల్లభాయి పటేల్,సరోజినీ నాయుడు జీవితచరిత్ర లను రచించిన వారు?

7. గొఱ్ఱెపాటి వేంకట సుబ్బయ్య ఎప్పుడు జన్మించారు ?

8. మన జమీందారీలు ఎవరి రచన ?

9. క్రింది వాటిలో గొఱ్ఱెపాటి వేంకట సుబ్బయ్య రచనలేవి ?

10. గొట్టిపాటి బ్రహ్మయ్య  జీవిత చరిత్రను రచించిన వారు ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

Also Read : Gottipati Brahmaiah

Leave A Reply

Your Email Id will not be published!