తెలుగు ఇజం = మన భాష + మన నైజం

Unnava Lakshminarayana

Unnava Lakshminarayana - Quiz

TeluguISM Quiz - Unnava Lakshminarayana
0 499

Unnava Lakshminarayana – Quiz : ఉన్నవ లక్ష్మీనారాయణ ( డిసెంబరు 4, 1877 – సెప్టెంబరు 25, 1958) గాంధేయ వాదిగా, సంఘ సంస్కర్తగా, స్వాతంత్ర్యయోధుడుగా, తెలుగు నవలా సాహిత్య వైతాళికుడుగా విశేషమైన కీర్తి పొంది, సాహిత్యం ద్వారా హరిజనోద్ధరణకు కృషి చేసిన ప్రముఖ న్యాయవాది.

ఆయన నవల మాలపల్లి తెలుగు సాహితీ చరిత్రలోనూ, సామాజిక దృక్పధంలోనూ ఒక ముఖ్యమైన ఘట్టం. గుంటూరులో ఆయన స్థాపించిన శ్రీ శారదా నికేతన్ స్త్రీ విద్యను ప్రోత్సహించడంలో మంచి కృషి చేసింది.

ఉన్నవ లక్ష్మీనారాయణ(Unnava Lakshminarayana) గుంటూరు జిల్లా అప్పటి సత్తెనపల్లి తాలూకా వేములూరుపాడు గ్రామంలో 1877 డిసెంబరు 4వ తేదీన శ్రీరాములు, శేషమ్మ దంపతులకు జన్మించాడు. తండ్రి శ్రీరాములు అచలయోగం అనే కుండలినీ విద్యను సాధన చేసేవాడు. కులతత్వమంటే విశ్వాసముండేది కాదు.

లక్ష్మీనారాయణ(Unnava Lakshminarayana) 1900లో గుంటూరులో ఉపాధ్యాయ వృత్తి నిర్వహించాడు. 1903లో అక్కడే న్యాయవాద వృత్తిని చేపట్టాడు. 1908లో ర్యాలీ కంపెనీలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించాడు. 1917 లో మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశాడు. 1923 లో కాంగ్రెసు స్వరాజ్య పార్టీలో చేరాడు.

 

More About : Unnava Lakshminarayana

 

ఉన్నవ లక్ష్మీనారాయణ క్విజ్

0%
1 votes, 5 avg
29

Quiz : ఉన్నవ లక్ష్మీనారాయణ

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Unnava Lakshminarayana - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. గుంటూరులోని 'శ్రీ శారదా నికేతన్'. స్థాపించినవారు  ?

2. ఉన్నవ లక్ష్మీనారాయణ రచించిన నవల మాలపిల్లి కథనాయకుడు ?

3. రష్యాలో 1917లో జరిగిన బోల్షవిక్ విప్లవం వల్ల స్ఫూర్తి పొందిన మొదటి తెలుగు కవి ఎవరు ?

4. ఉన్నవ లక్ష్మీనారాయణ ఎప్పుడు జన్మించారు ?

5. ఉన్నవ లక్ష్మీనారాయణ ధర్మపత్ని ,సంఘసంస్కర్త ఎవరు ?

6. ఉన్నవ లక్ష్మీనారాయణ ఏ సంవత్సరంలో శారదానికేతన్‍ను స్థాపించాడు ?

7. మాలపల్లి నవలకు మరో పేరు ?

8. క్రింద పెర్కొన్న వాటిలో ఉన్నవ లక్ష్మీనారాయణ రచనలేవి ?

9. ఉన్నవ లక్ష్మీనారాయణ ఎవరితో కలిసి విశాలాంధ్ర పటం తయారుచేశాడు. ?

10. ఉన్నవ లక్ష్మీనారాయణ స్వస్థలం ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

 

Also Read : తుమ్మల దుర్గంబ క్విజ్ 

Leave A Reply

Your Email Id will not be published!