దుర్గబాయ్ దేశ్ ముఖ్
Durgabai Deshmukh
Durgabai Deshmukh Quiz: దుర్గాబాయి దేశ్‌ముఖ్(Durgabai Deshmukh) (జూలై 15, 1909 – మే 9, 1981) భారత స్వాతంత్ర్య సమర యోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి, న్యాయవాది, సామాజిక కార్యకర్త .
చెన్నై, హైదరాబాదులలో ఉన్న ఆంధ్ర మహిళా సభలను ఈవిడే స్థాపించారు. ఆమె భారతదేశం యొక్క రాజ్యాంగ సభ, భారతదేశం యొక్క ప్రణాళికా సంఘ సభ్యురాలు. ఆమెను(Durgabai Deshmukh) భారతదేశంలో సామాజిక సర్వీస్ మదర్ గా పిలిచేవారు.
ఆమె(Durgabai Deshmukh) నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్ కు మొదటి చైర్‌పర్సన్‌గా వ్యవహరించింది.
More About Durgabai Deshmukh
దుర్గబాయ్ దేశ్ ముఖ్ క్విజ్