జి.వరలక్ష్మి
G. Varalakshmi
G. Varalakshmi – Quiz : గరికపాటి వరలక్ష్మి (సెప్టెంబర్ 13, 1926 – నవంబర్ 26, 2006) అందరికీ జి.వరలక్ష్మిగా సుపరిచితురాలైన అలనాటి రంగస్థల, సినిమా నటీమణి, గాయని, నిర్మాత, దర్శకురాలు. 1940ల నుండి 1960 వరకు తెలుగుతమిళ సినిమా రంగాలలో ప్రాచుర్యమైన నటిగా వెలుగొందినది.
రంగస్థలంపై తెచ్చుకున్న పేరు ఈమెను కె.ఎస్.ప్రకాశరావు, హెచ్.ఎం.రెడ్డి వంటి తెలుగు సినిమా ఆద్యుల దృష్టికి తెచ్చింది. హెచ్.ఎం.రెడ్డి 1940లో తీసిన వ్యంగ్య హాస్య చిత్రం బారిష్టరు పార్వతీశం సినిమాతో వరలక్ష్మిని చిత్రరంగానికి పరిచయం చేశాడు. బాలనటిగా బారిస్టర్ పార్వతీశం (1940) లో సినీ రంగ ప్రవేశం చేసి దాదాపు 4 దశాబ్దాలు చిత్ర సీమలో రాణించిన గొప్ప నటీమణి. ఈమె 1968 లో మూగజీవులు అనే చిత్రానికి దర్శకత్వం వహించారు.
More About : G. Varalakshmi
జి.వరలక్ష్మి క్విజ్