తెలుగు ఇజం = మన భాష + మన నైజం

Gorrepati Venkata Subbaiah

Gorrepati Venkata Subbaiah - Quiz

TeluguISM Quiz - Gorrepati venkata subbayya
0 244

Gorrepati Venkata Subbaiah – Quiz : గొఱ్ఱెపాటి వేంకట సుబ్బయ్య 1898 వ సంవత్సరంలోఘంటసాల గ్రామంలో జన్మించారు. వీరి విద్యాభ్యాసం ఘంటసాల, బందరులో సాగింది. ముట్నూరి కృష్ణారావు, చెరుకువాడ వేంకట నరసింహం, కౌతా శ్రీరామమూర్తిల వద్ద వీరు విద్యనభ్యసించారు. బెంగాలీ భాషను ప్రత్యేకంగా అభ్యసించారు. 17వ యేటి నుండే వీరు రచనలు చేయడం ప్రారంభించారు.

 

More About : Gorrepati Venkata Subbaiah

 

గొఱ్ఱెపాటి వేంకట సుబ్బయ్య క్విజ్

 

0%
0 votes, 0 avg
3

Quiz : గొఱ్ఱెపాటి వేంకట సుబ్బయ్య

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Gorrepati Venkata Subbaiah - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. ఘంటసాల చరిత్ర రచించిన వారు ?

2. ఏ సంవత్సరంలో గొఱ్ఱెపాటి వేంకట సుబ్బయ్య కృష్ణా జిల్లా బోర్డు ఉపాధ్యక్షులుగా పనిచేశారు ?

3. క్రింది వారిలో బాల వాఙ్మయము, గాంధి వాఙ్మయము మొదలైన గ్రంథ సూచికలను తయారుచేసినవారు?

4. జీవిత చరిత్ర రచనలతో ప్రసిద్ధి గాంచినవారు ?

5. ." మన కిసాన్ వెంకట సుబ్బయ్య "పుస్తక రచయిత ?

6. హంపీ పిలుపు ఎవరి రచన ?

7. క్రింది వారిలో రాజాజీ నెలకొల్పిన స్వతంత్ర పార్టీకి ఆంధ్ర రాష్ట్ర ప్రధమ అధ్యక్షుడిగా పనిచేశినవారు ?

8. గొఱ్ఱెపాటి వేంకట సుబ్బయ్య విగ్రహాన్ని వారి గ్రామంలో ఏ సంవత్సరంలో ఆవిష్కరించారు ?

9. గొఱ్ఱెపాటి వేంకట సుబ్బయ్య ప్రత్యేకత?

10. మన జమీందారీలు ఎవరి రచన ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

Also Read : Gottipati Brahmaiah

Leave A Reply

Your Email Id will not be published!