తెలుగు ఇజం = మన భాష + మన నైజం

గురజాడ అప్పారావు

Gurajada Apparao

TeluguISM Quiz - Gurajada Apparao
0 709

Gurajada Apparao : గురజాడ అప్పారావు 1862 సెప్టెంబర్ 21 – 1915 నవంబర్ 30) ప్రముఖ తెలుగు రచయిత. గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకరు. హేతువాది.

19వ శతాబ్దంలోను, 20 వ శతాబ్ది మొదటి దశకంలోనూ అతను చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి. అతను ప్రజలందరికీ అర్థమయ్యే వాడుక భాషలో రచనలు చేసారు. వీరి కన్యాశుల్కము నాటకానికి సాహితీ లోకంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నాటకంలో అతను సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్ప పంతులు మొదలైన పాత్రలు ప్రఖ్యాతి పొందాయి.

అభ్యుదయ కవితా పితామహుడు అని బిరుదు పొందిన అప్పారావు, తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి కృషి చేసిన వారిలో ముఖ్యుడు. అతనుకు కవి శేఖర అనే బిరుదు కూడా ఉంది.

 

 

More about Gurajada Apparao

గురజాడ అప్పారావు క్విజ్

0%
2 votes, 4.5 avg
48

Quiz : గురజాడ అప్పారావు

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Gurajada Apparao - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. గురజాడ అప్పారావు వర్థంతి ఎప్పుడు?

2. గురజాడ అప్పారావు కి గల మరో బిరుదు?

3. గురజాడ చేసిన ఏ రచన ఆధారంగా "1940 లో ఓ గ్రామం "సినిమాను తీసారు?

4. గురజాడ అప్పారావు జయంతిని ఏ రోజు జరుపుకుంటారు ?

5. గురజాడ రాసిన ఆంగ్ల పద్యం క్రింది వాటిలో ఏది?

6. గురజాడ రాసిన రచనల ఆదారంగా తీసిన ఏ సినిమాకు గాను " జాతీయ ఉత్తమ తెలుగు చలనచిత్రం" పురస్కారం లభించింది?

7. కొవిడ్ వ్యాక్సినేషన్ సందర్భంగా గురజాడ అప్పారావు రాసిన కవితలోని చరణాలను ప్రస్తావించిన ప్రముఖ రాజకీయ నాయకుడు ఎవరు?

8. గురజాడ నివసించిన విజయనగరం ఒకప్పుడు ఏ రాజ్యంగా పిలవబడేది?

9. అస్పృశ్యతా నివారణోద్యమం ఉద్దేశంతో గురజాడ రాసిన పద్య కావ్యం ఏది?

10. "దేశమును ప్రేమించుమన్నా" గేయం గురజాడ రాసిన క్రింది రచనల్లోనిది?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

 

Also Read : ప్రజాకవి కాళోజి నారాయణరావు

Leave A Reply

Your Email Id will not be published!