తెలుగు ఇజం = మన భాష + మన నైజం

ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ

Konda Laxman Bapuji

TeluguISM Quiz - Acharya Konda Laxman Bapuji
0 434

Konda Laxman Bapuji : ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ క్విజ్

ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ క్విజ్

0%
2 votes, 1 avg
13

Quiz : ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Acharya Konda Laxman Bapuji - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. హైదరాబాద్‌ చేనేత సహకార సంఘం లిమిటెడ్‌ (హైకో)ను ఎవరు స్థాపించారు?

2. 1952 ఎన్నికల్లో తొలిసారి ఏ ప్రాంతం నుంచి  ఎమ్మెల్యేగా  కొండా లక్ష్మణ బాపూజీ ఎన్నికయ్యారు?

3. తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన తొలి నేత ఎవరు?

4. భారతదేశంలోని ఉద్యాన విశ్వవిద్యాలయాల్లో శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఎన్నవది?

5. క్రింది వారిలో బహుజన ముఖ్యమంత్రిగా కొండ లక్ష్మణ బాపూజీని ప్రతిపాదించిందెవరు?

6. జన్మభూమి రుణం తీర్చుకోడానికి 2010లో తన స్వగ్రామం కె. లక్ష్మణ్‌  బాపూజీ ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థ పేరు ఏమిటి?

7. 1962 చైనా యుద్ధ సమయంలో  ఎవరు దేశ ప్రజల సహకారం కోరగా  శకుంతలాదేవి తన బంగారు గాజు లను జాతీయ రక్షణ నిధికి ఇవ్వడం జరిగింది?

8. ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి ఎప్పుడు?

9. ఎవరి పుట్టిన రోజును తెలంగాణ రాష్ట్ర పండగగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది?

10. తెలంగాణ ఉద్యమ నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుమీదుగా ఏర్పాటుచేయబడిన విశ్వవిద్యాలయం ఎక్కడ కలదు?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

Leave A Reply

Your Email Id will not be published!