తెలుగు ఇజం = మన భాష + మన నైజం

నందమూరి తారక రామారావు

Nandamuri Taraka Rama Rao

TeluguISM - NTR Quiz
2 416

Nandamuri Taraka Rama Rao : నందమూరి తారక రామారావు (మే 28, 1923 – జనవరి 18, 1996) ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు. తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఎన్.టి.రామారావు గారు తెలుగు, తమిళం, హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు.

పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు. అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించారు. రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా,ఆరాధ్య దైవంగా నిలచిపోయాడు.

రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ఆంధ్ర ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ తరువాత మూడు దఫాలుగా 7 సంవత్సరాల పాటు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి, అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలిచాడు.

 

More about N. T. R. (Nandamuri taraka Rama Rao)

 

ఎన్. టి. రామ రావు క్విజ్

0%
6 votes, 3.7 avg
48

Quiz : ఎన్. టి. రామ రావు

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

N. T. Rama Rao - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. ఎన్ని సీట్ల మెజార్టీతో ఎన్టీఆర్ ఎన్నికలో గెలిచారు ?

2. ఎవరి హాయంలో హుస్సేన్‌సాగర్ కట్టపై (ట్యాంకుబండ్ నందు) సుప్రసిద్ధులైన తెలుగువారి విగ్రహాలు నెలకొల్పడం జరిగింది ?

3. క్రింద పెర్కొన్న వాటీలో ఎన్టీఆర్ జీవిత చరిత్ర గురించి రాసిన పుస్తకాలేవి?

4. ఎన్.టి.ఆర్-ది మాన్ అఫ్ ది మాస్సేస్ పుస్తక రచయిత ఎవరు ?

5. ఎవరి హయాంలో ఏ సంవత్సరంలో శాసనమండలిని రద్దుచేయబడింది ?

6. ఏ సంవత్సరంలో ఎన్టీఆర్ భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డ్ అందుకున్నారు ?

7. నందమూరి తారక రామారావు ఆంధ్రప్రదేశ్ లోని ఏ జిల్లాకు చెందినవారు ?

8. క్రింద పెర్కొన్న వాటీలో ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన సినిమాలేవి ?

9. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ అని ఎవరిని అంటారు ?

10. నందమూరి తారక రామారావుకి సంబంధించినది ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

Also Read : అక్కినేని నాగేశ్వర్ రావు

2 Comments
  1. Web Master says

    Please check you email

  2. Ankarapu Ravi says

    What about my quiz certificate

Leave A Reply

Your Email Id will not be published!