తెలుగు ఇజం = మన భాష + మన నైజం

పింగళి వెంకయ్య

Pingali Venkayya

TeluguISM Quiz - Pingali Venkayya
0 299

Pingali Venkayya : పింగళి వెంకయ్య, (1876 ఆగష్టు 2 – 1963 జూలై 4), స్వాతంత్ర్య సమర యోధుడు, భారతదేశ జాతీయ పతాక రూపకర్త. అతను 1916లో “భారత దేశానికి ఒక జాతీయ పతాకం” అనే ఆంగ్ల గ్రంథాన్ని రచించాడు.

 

 

More About Pingali Venkayya

పింగళి వెంకయ్య క్విజ్ 

0%
2 votes, 3.5 avg
20

Quiz : పింగళి వెంకయ్య

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Pingali Venkayya - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. జపాన్‌ వెంకయ్య అని క్రింద వారిలో ఎవరికి పేరు ?

2. భారత దేశపు జాతీయ జెండాను రూపొందించిన వారు ?

3. "భారత దేశానికి ఒక జాతీయ పతాకం" అనే ఆంగ్ల గ్రంథాన్ని పింగళి వెంకయ్య ఏ సంవత్సరంలో రచించాడు.?

4. డైమండ్ వెంకయ్య అని పింగళి వెంకయ్యను ఎందుకు పిలిచేవారు ?

5. ఏ సంవత్సరంలో వెంకయ్య జ్ఞాపకార్థం భారత ప్రభుత్వం తపాలా ముద్ర చిత్రం విడుదల చేసింది?

6. పింగళి వెంకయ్య ఎప్పుడు జన్మించారు ?

7. పింగళి వెంకయ్యకు ఏ అవార్డు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్రాన్ని కోరాడు ?

8. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడ పింగళి వెంకయ్య కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసింది ?

9. పింగళి వెంకయ్యను 'జపాన్‌ వెంకయ్య’ అనడానికి గల కారణం ?

10. ఏ దేశ జాతీయ నాయకుడైన 'సన్ యత్ సేన్ ' జీవిత చరిత్రను పింగళి వెంకయ్య వ్రాశాడు.?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

Also Read : సరోజినీ నాయుడు

Leave A Reply

Your Email Id will not be published!