తెలుగు ఇజం = మన భాష + మన నైజం

సరోజినీ నాయుడు

Sarojini Naidu

TeluguISM Quiz - Sarojini Naidu
0 473

Sarojini Naidu : సరోజినీ నాయుడు (ఫిబ్రవరి 13, 1879 – మార్చి 2, 1949) భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా) గా ప్రసిద్ధి చెందిన ఈమె స్వాతంత్ర్య సమరయోధురాలు, కవయిత్రి .

సరోజినీ దేవి(Sarojini Naidu) 1925 డిసెంబరులో కాన్పూరులో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకి తొలి మహిళా అధ్యక్షురాలు, స్వతంత్ర భారతదేశపు తొలి మహిళా గవర్నరు కూడా.

 

 

More About Sarojini Naidu

సరోజినీ నాయుడు క్విజ్

0%
0 votes, 0 avg
8

Quiz : సరోజినీ నాయుడు

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Sarojini Naidu - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. సరోజినీ నాయుడి గారి ప్రథమ కవితా సంకలనం ఏది?

2. అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకి తొలి మహిళా అధ్యక్షురాలుగా వ్యవహరించింది ఎవరు ?

3. హైద్రాబాద్ బజార్లలో సందడి గురించి సరోజినీ నాయుడిగారు చేసిన రచనేది ?

4. సరోజిని నాయుడు గారి నివాస గృహం పేరు ?

5. భారత ప్రభుత్వం సరోజినీ నాయుడిగారి జ్ఞాపకార్థం ఏ సంవత్సరంలో తపాలబిళ్ళను విడుదల చేసింది ?

6. ఎవరి సమక్షంలో సరోజినీ నాయుడి గారి కులాంతర వివాహం జరిగింది ?

7. సరోజినీ నాయుడు పదమూడవ యేట చేసిన రచన పేరు ?

8. నిజాం కళాశాల మొట్టమొదటి ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసిన అఘోరనాథ్ చటోపాధ్యాయగారు క్రింద వారిలో ఎవరి తండ్రి ?

9. సరోజినీ నాయుడి ఎప్పడు ఎక్కడ మరణించారు ?

10. భారతీయ ప్రతినిధిగా ఏ సంవత్సరంలో లండన్ రౌండ్ టేబిల్ సమావేశానికి సరోజినీ నాయుడు హాజరైనారు?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

Also Read : దుర్గబాయ్ దేశ్ ముఖ్

Leave A Reply

Your Email Id will not be published!