తెలుగు ఇజం = మన భాష + మన నైజం

టంగుటూరి ప్రకాశం పంతులు

Tanguturi Prakasam Pantulu

Tanguturi Prakasam Pantulu
0 339

Tanguturi Prakasam Pantulu : ‘టంగుటూరి ప్రకాశం’ పంతులు (ఆగష్టు 23, 1872 – మే 20, 1957) సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి.

నిరుపేద కుటుంబంలో పుట్టి, వారాలు చేసుకుంటూ చదువుకుని, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన ధీరోదాత్తుడు టంగుటూరి ప్రకాశం పంతులు(Tanguturi Prakasam Pantulu).

 

1940, 50లలోని ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం ఒకడు. ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణాయక పాత్ర పోషించాడు. మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకి కెదురుగా గుండెనుంచి ఆంధ్రకేసరి(Tanguturi Prakasam Pantulu) అని పేరు పొందినవాడు.

 

More About Tanguturi Prakasam Pantulu

 

టంగుటూరి ప్రకాశం పంతులు క్విజ్

0%
0 votes, 0 avg
15

Quiz : టంగుటూరి ప్రకాశం పంతులు

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Tanguturi Prakasam - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. ఆంధ్రకేసరి సినమాలోని "వేదంలా ఘోషించే గోదావరి పాటును" ఎవరు రచించారు?

2. ఎవరి ప్రసంగాల ప్రభావం వల్ల ప్రకాశం పంతులు తన జీవితాన్ని దేశసేవకు అంకితం చేయసాగాడు?

3. "ప్రమాదములున్నచోటే ప్రకాశంగారుంటారు" అని అన్నది ఎవరు ?

4. ఏ న్యాయవాద పత్రికకు ప్రకాశం పంతులు సంపాదకత్వం వహించాడు ?

5. 1946 ఏప్రిల్ 30 న ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికైనాడు?

6. "వేదంలా ఘోషించే గోదావరి" పాట క్రింద ఇచ్చిన ఏ స్వాతంత్ర్య సమరయోధుడికి జీవితం ఆధారంగా వచ్చిన సినిమా లోది?

7. టంగుటూరి ప్రకాశం పంతులు ఎప్పుడు పరమపదించారు ?

8. ఆంధ్రకేసరి అని ఏ స్వాతంత్ర్య సమర యోధుడికి పేరు?

9. ప్రకాశం పంతులు జాతికి చేసిన సేవలకు గుర్తుగా ఒంగోలు జిల్లా పేరును ప్రకాశం జిల్లాగా ఏ సంవత్సరంలో మార్చారు?

10. ప్రకాశం పంతులు గారి ఆత్మకథ ఎన్ని భాగాలు కలవు ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

Also read ప్రజాకవి కాళోజి నారాయణరావు

Leave A Reply

Your Email Id will not be published!