తెలుగు ఇజం = మన భాష + మన నైజం

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 2

Telugu States General Knowledge Quiz

TeluguISM Quiz - Telugu States General Knowledge Quiz - 2
0 322

Telugu States General Knowledge Quiz : తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు.

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 2

 

0%
2 votes, 4 avg
59

Quiz : జనరల్ నాలెడ్జి - 2

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Telugu States General Knowledge Quiz - 2

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. భారతదేశంలో మొదటిగా భూమిని దానం చేసిన రాజవంశం ఏది?

2. భట్టిప్రోలులో నివసించే ఏ జాతి బౌద్ధమతాన్ని స్వీకరించింది?

3. యవ్వన జిల్లా అని తెలంగాణలో ఏ జిల్లాకు పేరు ?

4. ఏ జిల్లా కేంద్రంగా పైగంబర కవుల బృందం ఏర్పాటుచేయబడింది ?

5. ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రిగా అత్యధిక కాలం పనిచేసినదెవరు ?

6. కుంతాల జలపాతం ఉన్న నది ఏది ?

7. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని ప్రకటించిన కవి ఎవరు ?

8. క్రింద వారిలో రాయలసీమ పితామహుడు ఎవరు ?

9. ఆంధ్రప్రదేశ్ తో సరిహద్దు కల్గిన తెలంగాణ జిల్లాల సంఖ్య ?

10. 2017 లో కేంద్రసాహిత్య అకాడమి అవార్డు పొందిన దేవిప్రియ కవిత సంపుటి ఏది ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

 

 

 

 

 

 

Also Read : తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్- 1 

Leave A Reply

Your Email Id will not be published!