తెలుగు ఇజం = మన భాష + మన నైజం

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 4

Telugu States General Knowledge Quiz - 4

TeluguISM Quiz -Telugu States General Knowledge Quiz - 4
0 451

Telugu States General Knowledge Quiz : తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 4

0%
1 votes, 2 avg
26

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ - 4

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Telugu States General Knowledge Quiz - 4

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. తెలంగాణ సాహిత్య అకాడమిని ఎర్పాటు చేసినది ఎవరు ?

2. 'ఆంధ్రుల సాంఘిక చరిత్ర' గ్రంథ కర్త ఎవరు ?

3. తెలంగాణ ప్రథమ నవల ఏదీ ?

4. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అనే నినాదం ఇచ్చిన రాజకీయ పార్టీ ఏది?

5. ఆంధ్రాభ్యుదయం పత్రిక సంపాదకులెవరు ?

6. హైదరాబాద్ అంబేద్కర్ అని ఎవరికి పేరు ?

7. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై మొట్టమొదట శాసనసభలో తొలి ప్రసంగం చేసిన వ్యక్తి ?

8. ఏ ఉద్యమంలో తెనాలి బాంబు కేసు జరిగింది ?

9. ఆంధ్రాలో ఏర్పడిన తొలి కులసంఘం ?

10. చార్మినార్ వాస్తుశిల్పి ఎవరు ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

 

 

 

 

 

 

 

 

 

Also Read : తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్- 3

Leave A Reply

Your Email Id will not be published!