తెలుగు ఇజం = మన భాష + మన నైజం

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 12

Telugu States General Knowledge Quiz - 12

TeluguISM Quiz -Telugu States General Knowledge Quiz - 12
0 165

Telugu States General Knowledge Quiz – తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 12

 

0%
0 votes, 0 avg
12

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ - 12

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Telugu States General Knowledge Quiz - 12

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. తెలంగాణ రాష్ట్ర పుష్పం ?

2. క్రింది ఏ సంవత్సరంలో తెలంగాణ ఆందోళన జరిగింది:

3. కావల్ వన్యప్రాణుల అభయారణ్యం ఎక్కడ కలదు ?

4. రామదాసుగా ప్రసిద్ధి చెందిన వారిలో ఎవరు?

5. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందేమాతరం పోరాటం సంవత్సరంలో జరిగింది ?

6. తెలంగాణ నుండి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రత్యేక హైకోర్టు ఏ సంవత్సరంలో స్థాపించబడింది?

7. తెలంగాణలోని నయాగర అని పిలువబడే "బొగత జలపాతాలు" ఏ జిల్లాలో ఉంది ?

8. గాంధీ హాస్పిటల్ అని పిలువబడే కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్ ఎప్పుడు స్థాపించబడింది?

9. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుంబం సరస్సు ఎక్కడ ఉందీ ?

10. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ అధికారిక భాషను రెండవ అధికారిక భాషగా ప్రకటించింది?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

Read More : తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్- 11

Leave A Reply

Your Email Id will not be published!