తెలుగు ఇజం = మన భాష + మన నైజం

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 15

Telugu States General Knowledge Quiz -15

TeluguISM Quiz - Telugu States General Knowledge Quiz - 15
0 304

Telugu States General Knowledge Quiz : తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 15

0%
1 votes, 5 avg
10

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ - 15

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Telugu States General Knowledge Quiz - 15

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమని ఏ నది విభజిస్తోంది ?

 

ఏ నదిని ‘దక్షిణ భారతదేశ రైన్ నది’ అంటారు ?

3. ప్రజా నాట్యమండలి ఏ పార్టీకి చెందిన సాంస్కృతిక సంస్థ ?

4. కృష్ణ, గోదావరి నదులు పడమర నుంచి తూర్పుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలవడానికి కారణం ?

5. ఆంధ్రప్రదేశ్‌లోని ‘బేతంచర్ల’ దేనికి ప్రసిద్ధి ?

6. అపర భగీరథుడు’అని ఎవరిని పిలుస్తారు ?

7. ఆంధ్ర విద్యాపీఠగోష్టి’ని ఏ ఉద్యమ కాలంలోస్థాపించారు ?

8. ర్కియాలాజికల్ డిపార్టుమెంట్ డెరైక్టర్ అబ్దుల్ వహీద్ ఖాన్ ఎక్కడ బయల్పడిన నాగరికతలు ప్రపంచస్థాయివని,

అవి ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణాలని వ్యాఖ్యానించారు ?

9. తొలి తెలుగు శాసనాన్ని ఎవరి కాలంలో వేశారు?

10. ఇక్ష్వాకుల పాలనా కాలంలో స్త్రీ సంరక్షక దేవత ఎవరు ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

Read More : తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 14

Leave A Reply

Your Email Id will not be published!