తెలుగు ఇజం = మన భాష + మన నైజం

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 18

Telugu States General Knowledge Quiz - 18

TeluguISM Quiz - Telugu States General Knowledge Quiz - 18
0 162

Telugu States General Knowledge Quiz : తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 18

 

0%
0 votes, 0 avg
8

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ - 18

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Telugu States General Knowledge Quiz - 18

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. 1950 ఫిబ్రవరిలో విశాలాంధ్ర మహాసభ ప్రథమ సమావేశం ఎక్కడ జరిగింది?

2. తెలంగాణ పరిరక్షణ దినాన్ని ఎప్పుడు పాటించారు?

3. శాతవాహనుల కాలంలో బుద్ధుడి జన్మకు సంకేతం?

4. 1938లో ఉస్మానియా యూనివర్సిటీలో హిందూ విద్యార్థులు ప్రారంభించిన రాజకీయ ఉద్యమం ఏ పేరుతో ప్రసిద్ధి చెందింది?

5. 1958లో ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రాంతీయ కమిటీని రాష్ర్టపతి ఉత్తర్వు మేరకు ఎప్పుడు రద్దు చేశారు?

6. మీర్ ఖమ్రుద్దీన్ ఖాన్‌కు ‘అసఫ్ జా’ బిరుదును ప్రదానం చేసిన మొగల్ చక్రవర్తి?

7. హరిజనుల సమస్యలను, వాటి పరిష్కార మార్గాలను ప్రజల, ప్రభుత్వ దృష్టికి తేవడానికి భాగ్యరెడ్డి వర్మ నడిపిన వారపత్రిక?

 

8. ఏ ప్రాంతీయ సంఘాల ఆవిర్భావంతో  1885లో జాతీయ కాంగ్రెస్ ఏర్పాటైంది?

9. నన్నయ భట్టుకు ఆంధ్ర మహాభారత రచనల్లో తోడ్పడ్డ కవి?

10. మొదటి కర్ణాటక యుద్ధం నాటి ఆర్కాటు నవాబు?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

Read More : తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 17

Leave A Reply

Your Email Id will not be published!