తెలుగు ఇజం = మన భాష + మన నైజం

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్- 23

Telugu States General Knowledge Quiz

TeluguISM Quiz - Telugu States General Knowledge Quiz - 23
0 177

Telugu States General Knowledge Quiz : తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 23

 

0%
0 votes, 0 avg
9

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ - 23

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Telugu States General Knowledge Quiz - 23

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. దేవదాసీ నిర్మూలన చట్టం రావడానికి కృషి చేసినది.

2. తెలంగాణ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణ శాతమెంత?

3. ఒంటరి మహిళా భృతి పథకంను ఎప్పుడు ప్రారంభించారు ?

4. ఒడిశాతో సరిహద్దు గల జిల్లా లు ఏవి?

 

5. ఆంద్రప్రదేశ్ లో జనాభా పరంగా అతిపెద్ద జిల్లా ఏది?

6. ఆంద్రప్రదేశ్ లో పొడవైన తీరరేఖ గల జిల్లా 

 

7. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని లోక్ సభ ఎప్పుడు ఆమోదించింది ?

8. నిజామాబాద్ లో జోగినిల కోసం "చెల్లి నిలయం" ను ఏర్పాటు చేసింది.

9. ఈ కింద వాటిలో ఏది తెలంగాణ విలక్షణ కళారూపం?

10. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు IT పరిశ్రమపై అవగాహన కల్పించేందుకు 10,000 మంది విద్యార్థులకు హైదరాబాద్‌ లోని IT కంపెనీలను చూపించేందుకు ముందుకొచ్చిన సంస్థ.......

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

Read More : తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్- 22

Leave A Reply

Your Email Id will not be published!