తెలుగు ఇజం = మన భాష + మన నైజం

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్- 24

Telugu States General Knowledge Quiz

TeluguISM Quiz - Telugu States General Knowledge Quiz - 24
0 155

Telugu States General Knowledge Quiz : తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 24

0%
0 votes, 0 avg
6

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ - 24

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Telugu States General Knowledge Quiz - 24

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. జనవరి 8, 1969 న రవీంద్రనాథ్ దీక్షకు మద్దతుగా ఎక్కడ హర్తాళ్ జరిగింది?

2. 1969వ సంవత్సరంలో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు?

3. రామచంద్రరావు పై మర్రి చెన్నారెడ్డి ఎన్నిక/ గెలుపు చెల్లదని హైకోర్టు చెన్నారెడ్డికి వ్యతిరేకంగా ఏ రోజు తీర్పు ఇచ్చింది?

 

4. తెలంగాణా రక్షణల అమలుకై ఎక్కడ బహిరంగ సభను నిర్వహించారు?

5. బ్రతికితే స్వరాజ్యం లేకపోతె వీర స్వర్గం అన్న సంకల్పంతో పోరాడినది ఎవరు ?

 

6. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ రూల్స్-1959 ఏ రోజున ప్రవేశపెట్టింది?

7. వందేమాతరం రామచంద్రరావు రచన  ఏది ?

8. జయప్రకాష్ నారాయణ్ హైదరాబాద్ లో ఎప్పుడు పర్యటించారు ?

9. ఏ సంవత్సరంలో నిర్మల్ కోటను నిర్మించారు

10. కొత్తగూడెం సమావేశంలో ప్రసంగించిన ఖమ్మం జిల్లా పరిషత్ అధ్యక్షుడు ఎవరు?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

Read More : తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్- 23

Leave A Reply

Your Email Id will not be published!