తెలుగు ఇజం = మన భాష + మన నైజం

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్- 25

Telugu States General Knowledge Quiz

TeluguISM Quiz - Telugu States General Knowledge Quiz - 25
0 137

Telugu States General Knowledge Quiz : తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 25

0%
1 votes, 4 avg
2

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ - 25

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Telugu States General Knowledge Quiz - 25

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. ‘అవక్రవిక్రమ యశస్య సంభావ్య బాహర్గలుడు’ అనే బిరుదు ఎవరికి ఉంది?

2.  తెలంగాణలో భారీ నీటి పారుదల సౌకర్యాల కల్పన చేపట్టిన తొలి రాజవంశం?

3. పల్నాడు, వినుకొండ సీమల్లో ‘రంభైయెున ఏకులు వడుకున్’ అని వర్ణించిన కవి?

4.  కిందివాటిలో భిన్నమైంది ఏది?

 

5. రాచకొండ, దేవరకొండ రాజధానులుగా త్రిలింగ దేశాన్ని ఎవరు పాలించారు?

6. రేచర్ల పద్మనాయకుల వంశచరిత్రను తెలిపే గ్రంథం పేరేమిటి?

7. రంగనాథ రామాయణం’ ఎవరు రచించారు?

8. రెడ్డి-వెలమ రాజుల మధ్య అనుసంధానకర్తగా ఎవరు వ్యవహరించారు?

9. ముసునూరి కాపయనాయకునికి ‘అరుమనగంటి పురవరాధీశ్వరుడు’ (ఆమనగల్లు) అనే బిరుదు ఉన్నట్లు ఏ శాసనంలో పేర్కొన్నారు?

10. శత్రువుల రక్తాన్ని శరీరమంతా పూసుకునే పూజా విధానమైన ‘రణము కుడుపు’ అనే భైరవ తాంత్రిక పద్ధతిని ఏ రాజవంశం ఆచరించింది?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

 

 

Read More : తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్- 24

Leave A Reply

Your Email Id will not be published!