తెలుగు ఇజం = మన భాష + మన నైజం

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 26

Telugu States General Knowledge Quiz

TeluguISM Quiz - Telugu States General Knowledge Quiz - 26
0 256

Telugu States General Knowledge Quiz : తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 26

0%
1 votes, 3 avg
9

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ - 26

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Telugu States General Knowledge Quiz - 26

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1.  ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభించి సంవత్సరం అయినందున 1970 జనవరి 15న టి పి ఎస్  తెలంగాణ విద్యార్థి కార్యాచరణ సంఘం ఏ దినం పాటించారు?

2. కలకత్తా లో నిర్వహించిన ఒక సమావేశంలో మాట్లాడుతూ దేశంలో మరి కొన్ని చిన్న రాష్ట్రాలు ఏర్పడినంత మాత్రాన దేశ సమైక్యతకు భంగం రాదని పేర్కొన్న జాతీయ నాయకుడు ఎవరు?

3. 1969 సమైక్యవాదుల  అరాచకాలకు నిరసనగా శాసనసభకు రాజీనామా చేసిన వారు ఎవరు?

4. తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షుడిగా డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఏ రోజున బాధ్యతలు స్వీకరించాడు ?

5. పోటీ తెలంగాణా ప్రజా సమితిని ఎవరు ప్రారంభించారు? 

6. తెలంగాణ ఉద్యమాన్ని బహిరంగంగా సమర్థిస్తూ యధాతధంగా ఉద్యమ వార్తలను ప్రభుత్వ విచారణకు ప్రచురించే "జనధర్మ వారపత్రిక" ను ఎక్కడ నుండి వెలువడింది?

7. 1969 మే 12న ఈ సభలో మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సంఘం ప్రతిపాదనను ఎక్కడ చేశారు? 

8. 1969 జూలై 12న తెలంగాణ పతాక దినంగా పరిగణించాలని పిలుపునిచ్చింది ఎవరు?

9. తెలంగాణ ఉద్యమ కారణంగా "దౌర్జన్య చర్యలు" జరుగుతున్నాయని నిరాహారదీక్ష చేసిన నాయకుడు ఎవరు ?

10. తెలంగాణ వ్యాప్తంగా టి పి ఎస్ఏ రోజున సత్యాగ్రహాన్ని ప్రారంభించింది?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

 

 

 

Also Read : తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్- 25

Leave A Reply

Your Email Id will not be published!