తెలుగు ఇజం = మన భాష + మన నైజం

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్- 27

Telugu States General Knowledge Quiz

TeluguISM Quiz - Telugu States General Knowledge Quiz - 27
0 226

Telugu States General Knowledge Quiz : తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్- 27

0%
0 votes, 0 avg
3

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ - 27

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Telugu States General Knowledge Quiz - 27

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. విద్యార్థుల ఉద్యమంలో ఉపాధ్యాయులు చేతులు కలిపారని వచ్చిన ఆరోపణలను ఖండించినది ఎవరు? 

2. కింది వారిలో పాండురంగ మహత్యం రచయిత ఎవరు  ?

3. 1969 జనవరి 19 న అఖిలపక్ష సమావేశం ఎక్కడ జరిగింది ?

4. కింది వారిలో సంగీత చింతామణి రచయిత ఎవరు ?

5. కింది తెలంగాణ జిల్లాల్లో కృష్ణా, గోదావరి నదులు ప్రవహించని జిల్లా ఏది?

6. సెప్టెంబర్ 3, 1969 అసెంబ్లీలో మాణిక్ రావు, తెలంగాణ వాదులకు మధ్య గంటన్నర వాగ్వివాదం జరిగినప్పుడు మాణిక్ రావు ఏ శాఖ మంత్రి?

7. కింది వాటిలో ఏ మతాన్ని తొలి కాకతీయ రాజులు ఆదరించారు?

8. భీమేశ్వర ఆలయాన్ని వీరిచే నిర్మించబడింది:

9. 06-09-1969 నాటి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించిన సభలో తెలంగాణ వాదనను గట్టిగా వినిపించింది ఎవరు?

10. ఎర్రన హరివంశ రచయిత. 

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

Also Read : తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్-26

Leave A Reply

Your Email Id will not be published!