తెలుగు ఇజం = మన భాష + మన నైజం

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 28

Telugu States General Knowledge Quiz

TeluguISM Quiz - Telugu States General Knowledge Quiz - 28
0 282

Telugu States General Knowledge Quiz : తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 28

0%
1 votes, 2 avg
7

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ - 28

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Telugu States General Knowledge Quiz - 28

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. భారతదేశంలో రెండవ అతిపెద్ద తెలుగు చలనచిత్ర పరిశ్రమను ఏ పేరుతో పిలుస్తారు?

2. టంగుటూరి ప్రకాశం ఏ ఉద్యమంలో ప్రదర్శించిన ధైర్యసాహసాలకు గాను టంగుటూరి ప్రకాశంను ఆంధ్రకేసరి అని పిలుస్తారు. 

3. దిగువ పేర్కొన్న స్వాతంత్ర్య సమరయోధులలో ఆంధ్రాబ్యాంకు వ్యవస్థాపకుడు?

4. కింది వాటిలో తెలుగులో మొదటి నవల ఏది ?

5. "మహాప్రస్థానం" రచయిత ?

6. రామోజీ ఫిల్మ్ సిటీని స్థాపించిన సంవత్సరం ?

7. కవిత్రయం అని ఎవరిని పిలుస్తారు?

8. చంపు అంటే ఏమిటి?

9.  ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని ఏది?

10. మల్లియ రేచన తెలుగు సాహిత్యంలో ఏ భాగానికి ప్రసిద్ధి చెందారు?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

 

Also Read : తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 27

Leave A Reply

Your Email Id will not be published!