తెలుగు ఇజం = మన భాష + మన నైజం

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 3

Telugu States General Knowledge Quiz

TeluguISM Quiz - Telugu States General Knowledge Quiz - 3
0 358

Telugu States General Knowledge Quiz : తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు.

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 3

0%
1 votes, 5 avg
19

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ - 3

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Telugu States General Knowledge Quiz - 3

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. తెలంగాణలోని రెండవ స్మార్ట్ సిటీ ఏదీ ?

2. ట్రైబల్ హైదరాబాద్ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు ?

3. భారతీయ చెస్ గ్రాండ్‌మాస్టర్ హంపి కోనేరు ఆంధ్రప్రదేశ్ లోని ఏ జిల్లాకు చెందిన వారు ?

4. మొదట ఆంధ్రమహాసభలు ఎక్కడ జరిగాయి?

5. తెలంగాణ ఉద్యమానికి ఏ జిల్లా వేదికైంది ?

6. సాదా బైనామా క్రింద వాటీలో దేనికి సంబంధించినది ?

7. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను రచించినదెవరు ?

8. ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాల సంఖ్య ?

9. ఆంధ్రప్రదేశ్ లో తెలుగు భాషను అధికార భాషగా ఏ సంవత్సరంలో అమలు చేసారు?

10. తెలంగాణలో గ్రంథాలయోధ్యమానికి ఆది పురుషుడుగా ఏవరిని పేర్కోంటారు ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

Also Read : తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 2

Leave A Reply

Your Email Id will not be published!